Share This Site For Music Lovers

Oriya Pilla Song Lyrics - Comrade Kalyan

Song: Oriya Pilla
Movie: Comrade Kalyan
Music: Vijai Bulganin
Singers: Sid Sriram
Lyricist: Bhaskarabatla
Cast: Sree Vishnu, Mahima Nambiar, Radhika Sarathkumar
Label: Saregama
Year: 2026
IqCZUmfcEP8
PostTitle:ఒరియా పిల్లా సాంగ్ లిరిక్స్ - నువ్వొస్తానంటే నేనొద్దంటానా Song:ఒరియా పిల్లా Movie:కామ్రేడ్ కళ్యాణ్ Music:విజయ్ బుల్గేనిం Singers:సిద్ శ్రీరామ్ Lyricist:భాస్కరభట్ల Cast:శ్రీ విష్ణు, మహిమ నంబియార్, రాధికా శరత్ కుమార్ Label:సరిగమ

ఆ ఆ ఆ ఆ.. ముడేసావు కనుల్నే, నువు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదల్నే.. ఓ… ఒరియా పిల్లా… వలేస్తూ నీ కురుల్నే, చెడగొట్టేస్తావా మతుల్నే నువు చంపేస్తావా ప్రజల్నే… ఓ… ఒరియా పిల్లా…

ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా… మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా

అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా కదిలే, నదిలా నడుముందే పిల్లా అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా అటుగా, తిరిగీ నవ్వుతావే పిల్లా

ఒఒఒ ఒఓ.. ఒఒ ఓ ఓఓ.. ఒఒఒ ఒఓ.. ఒ ఒ ఒ ఓఓ.. తాన రారా రారారరా తరిరారే తురు రురురు రురురు తరిరారే ఒఒఒ ఒఓ.. ఒఒ ఓ ఓఓ.. ఒఒఒ ఒఓ.. ఒ ఒ ఒ ఓఓ..

ఆ ఆ ఆ ఆ.. ఎప్పుడో నూటికి కోటికి నీలా ఒక రూపుడతారు వాళ్లనే దేవతలు అంటుంటారు… ఒఒఒ ఒఓ.. ఒఒ ఓ ఓఓ.. ఎక్కడో ఉండుంటుందే అదృష్టం ఓ చెంచాడు అందుకే దేవుడు నిను చూపించాడు

బ్రతికించేసావే నాలో ఉన్న ప్రాణాన్నే పొడిగించేసావే నా వందేళ్ల కాలాన్నే… నడిపించేసావే నీ వెనకాలే పాదాన్నే పొడిపించేసావే ఎదపై నవ్వుల రూపాన్నే…

అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా కదిలే, నదిలా నడుముందే పిల్లా అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా అటుగా, తిరిగీ నవ్వుతావే పిల్లా..

ముడేసావు కనుల్నే, నువు కమ్మేసావు కలల్నే నిన్ను వదలనంటే వదల్నే.. ఓ… ఒరియా పిల్లా… వలేస్తూ నీ కురుల్నే, చెడగొట్టేస్తావా మతుల్నే నువు చంపేస్తావా ప్రజల్నే… ఓ… ఒరియా పిల్లా…

ఇరవై నాలుగు గంటలు నిన్నే చూస్తూ ఉండేలా ఏం చేయాలో నువ్వే కొంచెం చెప్పవే ప్రియురాలా మూడు వందల అరవై రోజులు నిన్నే అంటుకు తిరిగేలా సూర్యుడు చుట్టూ తిరిగే భూమి నేనైపోవాలా

అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా కదిలే, నదిలా నడుముందే పిల్లా అరరే, అరరే… ఓ ఒరియా పిల్లా అటుగా, తిరిగీ నవ్వుతావే పిల్లా


Aa Aa Aa Aa... Mude Saavu Kanulne, Nuvu Kammesavu Kalalne Ninnu Vadalanante Vadalane… O Oriya Pilla Valestu Nee Kurulne, Chedagottestava Matulne Nuvu Champestava Prajalne… O Oriya Pilla

Iruvadi Naalugu Gantalu Ninne Chustu Undela, Em Cheyyalo Nuvve Koncham Cheppave Priyurala… Moodu Vandala Aravai Rojulu Ninne Antuku Tirigela, Suryudu Chuttu Tirige Bhumi Nenaipovala…

Arare, Arare O Oriya Pilla Kadile, Nadila Nadumunde Pilla Arare, Arare O Oriya Pilla Atuga, Tirigi Navvuttave Pilla

OOO OO.. OO O OO.. OOO OO.. O O O OO.. Tanananananananananananani Nanane Turururururururururururu Tarirare OOO OO.. OO O OO.. OOO OO.. O O O OO..

Aa Aa Aa Aa... Eppudo Nutiki Kotiki Neela Oka Roopudataru Vallane Devatalu Antuntaru OOO OO.. OO O OO.. Ekkado Unduntunde Adrustam O Chenchadu Anduke Devudu Ninu Chupinchadu…

Bratikinchesave Nalo Unna Prananne Podiginchesave Naa Vandella Kalanne Nadipinchesave Nee Venakale Padanne Podipinchesave Edapai Navvula Rupanne

Arare, Arare O Oriya Pilla Kadile, Nadila Nadumunde Pilla Arare, Arare O Oriya Pilla Atuga, Tirigi Navvuttave Pilla

Mude Saavu Kanulne, Nuvu Kammesavu Kalalne Ninnu Vadalanante Vadalane O Oriya Pilla Valestu Nee Kurulne, Chedagottestava Matulne Nuvu Champestava Prajalne O Oriya Pilla

Iruvadi Naalugu Gantalu Ninne Chustu Undela, Em Cheyyalo Nuvve Koncham Cheppave Priyurala… Moodu Vandala Aravai Rojulu Ninne Antuku Tirigela, Suryudu Chuttu Tirige Bhumi Nenaipovala…

Arare, Arare O Oriya Pilla Kadile, Nadila Nadumunde Pilla Arare, Arare O Oriya Pilla Atuga, Tirigi Navvuttave Pilla


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.