కెన్ యూ ఫీల్ హర్ ? ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్ ? కెన్ యూ ఫీల్ ద లవ్ ? ఎస్
ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల..
ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మొహం మరువలేని ఇంద్ర జాలం వానలోన ఇంత దాహం
చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే
తన సొగసు తీగలాగా నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే
ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేల..
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసెనా తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగా నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా
Can You Feel Her ? Is Your Heart Speaking To Her ? Can You Feel The Love ? YES
Emaindi Ee Vela Edhalo Ee Sandhadelaa Milamila Mila Meghamaala Chitapata Chinukeyu Vela Cheli Kulukulu Choodagaane Chiru Chematalu Poyanelaa
Ye Shilpi Chekkani Shilpam Sarikotthaga Undi Roopam Kanureppa Veyaneedhu Aa Andam Manasulona Vintha Moham Maruvaleni Indrajaalam Vaanalona Intha Daaham
Chinukulalo Vaanavillu Nelakila Jaarene Thalukumane Aame Mundhu Vela Vela Vela Boyene
Thana Sogasu Teegalaaga Naa Manase Laagene Adhi Modalu Aame Vaipe Naa Adugulu Saagene
Nisheedhilo Ushodhayam Ivaalilaa Edure Vasthe
Chilipi Kanulu Thaalamese Chinuku Thadiki Chindhulese Manasu Murisi Paatalaade Thanuvu Marichi Aatalaade
Emaindi Ee Vela Edhalo Ee Sandhadelaa Milamila Mila Meghamaala Chitapata Chinukeyu Vela Cheli Kulukulu Choodagaane Chiru Chematalu Poyanelaa
Aame Andame Choosthe Mari Ledhu Ledhu Nidurinka Aame Nannila Choosthe Edha Moyaledhu Aa Pulakintha
Thana Chilipi Navvuthone Penu Maaya Chesenaa Thana Nadumu Ompulone Nelavanka Poochenaa
Kanula Edute Kalaga Nilichaa Kalalu Nijamai Jagamu Marichaa Modatisaari Merupu Choosaa Kadalilaage Urakalesaa
