( నిసపానిస నిసనిస...) ( నిసపానిస నిసనిస...) ( నిదమా..)
( Say Yo Maa Maa Say Yo Yo Maa Maa ) ( Say Yo Maa Maa Say Yo Yo Maa Maa ) (Say Maa..)
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలికేలే కులికేటి కల్కేలే
చమ్క చమ్క చమ్కీరే చిన్నారి చింగారే ముట్టుకో పట్టుకో చుట్టుకోరే సన్నాయి పల్కెలే
నీలో బుస కొడుతున్నా ఆశే పసిగడుతున్నా అనువిది ఆజాన ఈడే బలి పెడుతున్నా వోడి బలపడుతున్నా ముదిరిన మైకానా
సై గుల్లస రాజా చెయ్ ఉల్లస పూజ చేయి పట్టేసి లేజా ఆజా అ అ అ అ సై సుఖాల రాణి చేసు కొన బోణి చూసు కొన బాడి కానీ
చిరుతోస్తే పొత్తే చేయ్యాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా
చమ్క చామ్క చమ్కీరే చిన్నారి చింగారే మొలక పలికే చిలికేలే కులికేటి కల్కేలే
తెల్లవారేలో తప్పితీరాలో విన్నపాలేవో చెల్లి పోవాలే ముద్దుమేళాలో ఆపసోపాలో చిచ్చు రాజేసి తెప్పరిల్ల్లాలే
దేహాల దాహాలు ఈడేలే హాయిలూ నీతోటి సాగేటి ఈ చాటు లీలలూ హై గల్లాస రాజా చెయ్ పున్నాగ పూజ సై అల్లేసి ఖోజా ఆజా అ అ అ అ రా సలాం రోజా నీ గుల్లమి రాజా సైడు సై ఖాజా ఆజా
చిరుతోస్తే పొత్తే చేయ్యాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా
ట్వ్రింకిల్ ట్వ్రింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మీరా బార్ ట్వ్రింకిల్ ట్వ్రింకిల్ లిటిల్ స్టార్ ఆవ్ ఆవ్ మీరా బార్
షాల్ యూ వన్నా ప్లే ది బీట్ నౌ యోయో మేక్ మీ వన్నా ఫీల్ ది హీట్ నౌ యోయో లెట్స్ గెట్ ఏ లిటిల్ క్లోజర్ మేరె బాహు మెన్ ఆ జానిజాన తుజె ఇష్క్ మె కార్ దివాన నే నీతో కలిసి రానా
గుమ్మా సూత్రాలే చిత్తగియ్యలో మత్తుసోకకే పొత్తు గిల్లలే కన్నె గాజుల్లో రమ్య రాగలో పొద్దు మీరాకెయ్ వన్నె పానాలే
కాకలు తీరాకే వెయ్యాలి యీలాలో నీతోటి ఆడాకే ఈ రేయి డోలలో
సై గుల్లస రాజా చెయ్ ఉల్లస పూజ చేయి పట్టేసి లేజా ఆజా అ అ అ అ సై సుఖాల రాణి చేసు కొన బోణి చూసు కొన బాడి కానీ
చిరుతోస్తే పొత్తే చేయ్యాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా చిరుతోస్తే పొత్తే చేయ్యాలా విడిదిచ్చి వత్తాసియ్యాలా
( Nisapaanisa Nisanisa...) ( Nisapaanisa Nisanisa...) ( Nidamaa )
Say Yo Maa Maa Say Yo Yo Maa Maa Say Yo Maa Maa Say Yo Yo Maa Maa Say Maa..
Chamka Chamka Chamkeere Chinari Chingare Molaka Palike Chilakele Kuliketi Kalkele
Chamka Chamka Chamkeere Chinari Chingare Muttuko Pattuko Chuttukore Sannayi Palkele
Neelo Busa Kodutunaa Aase Pasigadutuna Aanuvidhi Aajana Eede Bali Pedutuna Odi Balapadutuna Mudirina Maikaana
Sye Gullasa Raaja Chey Ullasa Puja Cheyi Pattesi Leja Aaja A A A A Sye Sukhala Raani Chesukona Boni Choosukona Vaadi Pyari
Chiruthoste Potte Cheyala Vididhichi Vattasiyyala
Chamka Chamka Chamkeere Chinari Chingare Molaka Palike Chilakele Kuliketi Kalkele
Tellavarelo Tappiteeralo Vinnapaalevo Chelli Povaale Muddumelalo Aapasopaalo Chichu Raajesi Tepparillale
Dehala Daahalu Eedele Haayiloo Neethoti Saageti E Chatu Leelaloo Hai Galasa Raaja Chey Punnaga Pooja Syeallesi Khoja Aaja Raa Sallam Roja Nee Gullami Raaja Syedusye Khaija Aaajaa
Chiruthoste Potte Cheyala Vididhichi Vattasiyyala
Twinkle Twinkle Little Star Auo Auo Mera Paar Twinkle Twinkle Little Star Auo Auo Mera Paar
Shall U Wanna Play The Beat Nouyoyo Make Me Wanna Feel The Heat Now Yoyo Lets Get A Little Closer Mere Baaho Mein Aa Jaanejaana Thujhe Ishq Mein Karu Deevana Ne Neeto Kalisi Raana
Gumma Sootrale Chittagiyyalo Mattusokake Pottu Gillale Kanne Gajullo Ramya Raagalo Poddu Meeraakey Vanne Paanale
Kakalu Teerake Veyyali Eelaloo Neetoti Aadake E Reyi Dolaloo Sye Gulasa Raajachey Ulasa Puja Cheyi Pattesi Leja Aaja Sye Sukhala Raani Chesukona Boni Choosukona Vaadi Kaani
Chiruthoste Potte Cheyala Vididhichi Vattasiyyala Chiruthoste Potte Cheyala Vididhichi Vattasiyyala
