Share This Site For Music Lovers

Neno Butterfly Song Lyrics - Vishwanath and Sons

Song: Neno Butterfly
Movie: Vishwanath and Sons
Music: GV Prakash Kumar
Singers: Sublahshini
Lyricist: Ramajogaiah Sastry
Cast: Suriya, Mamitha Baiju
Label: Aditya Music
Year: 2026
GYfdWiAnshE
PostTitle:నేనో బటర్ ఫ్లై సాంగ్ లిరిక్స్ - విశ్వనాథ్ అండ్ సన్స్ Song:నేనో బటర్ ఫ్లై Movie:విశ్వనాథ్ అండ్ సన్స్ Music:జివి ప్రకాష్ కుమార్ Singers:సుబ్లషిని Lyricist:రామజోగయ్య శాస్త్రి Cast:సూర్య, మమితా బైజు Label:ఆదిత్య మ్యూజిక్

పుట్టా ముద్దుగా నిన్నే పట్టుకోగా చుట్టా బొంగరంలా నిన్నే చుట్టుకోగా గుడ్ మార్నింగ్ సూర్యుడల్లే తట్టి నిద్రలేపినావు నాలో ప్రేమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకోవే బుజ్జి గుండెలోకి వెల్‌కమ్ అంటూ రమ్మని

నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే

రఫ్ అయిన నువ్వు టఫ్ అయినా నేను మిక్సయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే

హే రఫ్ అయిన నువ్వు టఫ్ అయినా నేను మిక్సయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే

వెన్నెలా.. వెండి వెన్నెలా నిండుగా.. పండు వెన్నెలా పొంగెనే.. రెండు కన్నులా.. లా ల లా లా నీలా

మంచు బొట్టులాగా ఉన్న నేను మారిపోయే డైమండ్ వేరుగా హార్ట్ బీటు కూడా స్పీడు మారి మోగుతోంది నీదే పేరుగా

సింగమ నిన్ను చూసుకుంటూ హే క్యూటీ సింగిలన్న స్టేటస్ మార్చ మై సాడీ సింపనీలా నీ మాట వింటూ యూ హాటీ కలల్లోన నీ బొమ్మ చేర్చా

నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే

నేనో బటర్ ఫ్లై మారా రాకెటై నీలో మ్యాజికే నన్నిలా మార్చెనే వామ్మో వాట్ ఏ హై రెయిన్‌బో ఫ్రెండ్‌నై నిలిచా నింగిపై నీ వల్లనే

రఫ్ అయిన నువ్వు టఫ్ అయినా నేను మిక్సయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే

హే రఫ్ అయిన నువ్వు టఫ్ అయినా నేను మిక్సయ్యే కాలం వచ్చిందిలే లూసైంది హార్టు స్లో అయ్యింది బీటు నా తీరు నాకే నచ్చిందిలే

Puttaa Muddugaa Ninne Pattukogaa Chuttaa Bongaramlaa Ninne Chuttukogaa Good Morning Sooryudalle Thatti Nidra Lepinavu Naalo Premani Green Signal Icchukove Bujji Gundeloki Welcome Antu Rammani

Neno Butterfly Maaraa Rocketai Neelo Magic-E Nannilaa Maarchene Vaammo What A High Rainbow Friend-Nai Nilichaa Ningipai Nee Vallane

Rough Ayina Nuvvu Tough Ayina Nenu Mix Ayye Kaalam Vacchindile Loose Ayindi Heart-U Slow Ayindi Beat-U Naa Teeru Naake Nacchindile

Hey Rough Ayina Nuvvu Tough Ayina Nenu Mix Ayye Kaalam Vacchindile Loose Ayindi Heart-U Slow Ayindi Beat-U Naa Teeru Naake Nacchindile

Vennelaa.. Vendi Vennelaa Nindugaa.. Pandu Vennelaa Pongene.. Rendu Kannulaa.. Laa La Laa Laa Neelaa

Manchu Bottulaaga Unna Nenu Maaripoye Diamond Verugaa Heart-U Beat-U Kooda Speed-U Maari Mogutondi Neede Perugaa

Singamaa Ninnu Choosukuntuu Hey Cutie Single Anna Status Maarcha My Sady Symphonylaa Nee Maata Vintuu You Hoty Kalallona Nee Bomma Cherchaa

Neno Butterfly Maaraa Rocketai Neelo Magic-E Nannilaa Maarchene Vaammo What A High Rainbow Friend-Nai Nilichaa Ningipai Nee Vallane

Rough Ayina Nuvvu Tough Ayina Nenu Mix Ayye Kaalam Vacchindile Loose Ayindi Heart-U Slow Ayindi Beat-U Naa Teeru Naake Nacchindile

Hey Rough Ayina Nuvvu Tough Ayina Nenu Mix Ayye Kaalam Vacchindile Loose Ayindi Heart-U Slow Ayindi Beat-U Naa Teeru Naake Nacchindile

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.