Share This Site For Music Lovers

Manasulone Nilichipoke Lyrics - Varudu Kaavalenu

Song: Manasulone Nilichipoke
Movie: Varudu Kaavalenu
Music: Vishal Chandrashekar
Singers: Chinmayi
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Naaga Saurya, Ritu Varma
Label: Aditya Music
Year: 2021
dPC5WBJtmWc
PostTitle:మనసులోనే నిలిచిపోకే సాంగ్ లిరిక్స్ - వరుడు కావలెను Song:మనసులోనే నిలిచిపోకే Movie:వరుడు కావలెను Music:విశాల్ చంద్రశేఖర్ Singers:చిన్మయి Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:నాగ సౌర్య, రీతూ వర్మ Label:ఆదిత్య మ్యూజిక్

మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా

మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా

ఎన్నిన్నాళ్ళిలా ఈ దోబూచుల సంశయం అన్ని వైపులా వెనుతరిమే ఈ సంబరం

అదును చూసి అడగదేమి లేనిపోని బిడియమా ఊహలోనే ఊయలూపి జారిపోకే సమయమా తడబడే తలపుల తపన ఇదని తెలపకా

మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా

మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా

రా ప్రియా శశివదనా అని ఏ పిలుపు వినబడెనా తనపై ఇది వలనా ఏదో భ్రమలో ఉన్నానా చిటికే చెవిబడి తృటిలో మతి చెడి నానా యాతన మెలిపెడుతుండగా

గరినిసాసా గరినిసాసా నిస నిస నిగ పదనిస గరినిసాసా గరినిసాసా మా మా మమగమాప

గరినిసాసా గరినిసాసా నిస నిస నిగ పదనిస గరినిసాసా గరినిసాసా మా మా మపనిదపమా

నా ప్రతి అణువణువు సుమమై విరిసే తొలి ఋతువు ఇకపై నా ప్రతి చూపు తనకై వేచే నవ వధువు

చెలిమే బలపడి రుణమై ముడిపడే రాగాలాపన మొదలవుతుండగా

మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా

మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా

Manasulone Nilichipoke Maimarapula Madhurima Pedavi Dhaati Veliki Raaka Bedhurendhuke Hrudayama

Manasulone Nilichipoke Maimarapula Madhurima Pedavi Dhaati Veliki Raaka Bedhurendhuke Hrudayama

Enninnaallilaa Ye Dhoboochula Samshayam Anni Vaipulaa Venutharime Ee Sambaram

Adhunu Choosi Adagadhemi Leniponi Bidiyamaa Oohalone Ooyaloopi Jaaripoke Samayamaa Thadabade Thalapula Thapana Idhani Telapakaa

Manasulone Nilichipoke Maimarapula Madhurima Pedavi Dhaati Veliki Raaka Bedhurendhuke Hrudayama

Manasulone Nilichipoke Maimarapula Madhurima Pedavi Dhaati Veliki Raaka Bedhurendhuke Hrudayama

Raa Priyaa Shasivadanaa Ani Ye Pilupu Vinabadenaa Thanapai Idhi Valana Edho Bhramalo Unnaanaa

Chitike Chevibadi Thrutilo Mathi Chedi Naanaa Yaatana

Garinisaasa Garinisaasa Nisa Nisa Niga Padanisa Garinisaasa Garinisaasa Maa Maa Mamagamaapa

Garinisaasa Garinisaasa Nisa Nisa Niga Padanisa Garinisaasa Garinisaasa Maa Maa Mapanidapamaa

Naa Prathi Anuvanuvu Sumamai Virise Tholi Ruthuvu Ikapai Naa Prathi Choopu Thanakai Veche Nava Vadhuvu

Chelime Balapadi Runamai Mudipade Raagaalaapana Modalavuthundagaa

Manasulone Nilichipoke Maimarapula Madhurima Pedavi Dhaati Veliki Raaka Bedhurendhuke Hrudayama

Manasulone Nilichipoke Maimarapula Madhurima Pedavi Dhaati Veliki Raaka Bedhurendhuke Hrudayama

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.