Share This Site For Music Lovers

Chilaka Song Lyrics - Thellakaagitham

Song: Chilaka
Movie: Thellakaagitham
Music: Vijai Bulganin
Singers: Anurag Kulkarni
Lyricist: Purna Chary
Cast: Harsh Roshan, Nakshatra
Label: Sarigama
Year: 2026
2fFhOT0pw2g
PostTitle:చిలకా సాంగ్ లిరిక్స్ - తెల్లకాగితం Song:చిలకా Movie:తెల్లకాగితం Music:విజయ్ బుల్గానిన్ Singers:అనురాగ్ కులకర్ణి Lyricist:పూర్ణా చారి Cast:హర్ష్ రోషన్, నక్షత్ర Label:సరిగమ

కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చెనివేళా కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చెనివేళా ఎదలో ఈ పరుగేంటో నాలో ఈ గొడవేంటో ఏమో ఏం జరిగిందో…

కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూసాయేమో అడుగే తడబడనేంటో కాలం ఆగడమేంటో అయినా బాగుందేంటో.. ఓఓఓ..

రెండు జడలేసి సీతాకోక ముందే నడిచెలితే పాదం కదిలే తన వెనకే

చిలకా!.. ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా!.. నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో చిలకా!.. ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా!.. నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో

తెల్లారిందో లేదో కొడతా గుండె బెల్లు చదివే పాటల్లోనూ వెతికానే తన పేరు కళ్ల ముందున్నావో నాలో మాయం నేను వెళ్లిపోతున్నావో ఎదురుగా వస్తుంటాను

నా చుట్టూ ఉన్నట్టుంటూ నా మనసే అంతా వింటూ ఏం తెలియని తికమకలోనే తాను మళ్లీ తిరిగొస్తూ ఉదయం ఆ మువ్వలు చేసే శబ్దం నన్నే పిలిచాయని అర్థం కాగా తానే ఇటు వాలే చందమామ నీలా పూసాయేమో అందంగున్న పూలంతా

చిలకా!.. ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా!.. నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో చిలకా!.. ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా!.. నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో

కొత్తగా కొత్తగా ఉన్నదే ఎందుకో రెక్కలే వచ్చెనివేళా ఎదలో ఈ పరుగేంటో నాలో ఈ గొడవేంటో ఏమో ఏం జరిగిందో…

కన్నులే నేరుగా నిన్నిలా చూడగా నవ్వులే పూసాయేమో అడుగే తడబడనేంటో కాలం ఆగడమేంటో అయినా బాగుందేంటో.. ఓఓఓ..

రెండు జడలేసి సీతాకోక ముందే నడిచెలితే పాదం కదిలే తన వెనకే

చిలకా!.. ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా!.. నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో చిలకా!.. ఇటు వాలవా చిగురించే కొమ్మల్లో చినుకా!.. నువ్వు రాలవా ఎవరు లేని హృదయంలో

చిలకా!…… చినుకా!……

Kothaga Kothaga Unnade Enduko Rekkale Vachenivelaa Kothaga Kothaga Unnade Enduko Rekkale Vachenivelaa Edaloo Ee Parugento Naalo Ee Godavento Emo Em Jarigindo

Kannule Neruga Ninnila Chudaga Navvule Poosayemo Adugee Thadabadanento Kaalam Aagadamento Ayina Baagundento O O O Rendu Jadalesi Sithakoka Munde Nadichelthe Paadam Kadile Thana Venake...

Chilakaa!.. Itu Vaalava Chigurinche Kommallo Chinukaa!.. Nuvvu Ralava Evaru Leni Hridayamlo Chilakaa!.. Itu Vaalava Chigurinche Kommallo Chinukaa!.. Nuvvu Ralava Evaru Leni Hridayamlo

Thellarindo Ledo Kodatha Gunde Bellu Chadive Pataallonu Vethikane Thana Peru Kalla Mundunnavo Naalo Maayam Nenu Velli Pothunnavo Eduruga Vasthuntanu

Naa Chuttuu Unnattuntu Naa Manase Antha Vintu Em Theliyani Thikamakalonee Thaanu Malli Thirigosthuu Udayam Aa Muvvalu Chese Sabdam Nanne Pilichayani Ardam Kaaga Thaane Itu Vaale Chandamama Neela Poosayemo Andam Unna Poolanthaa

Chilakaa!.. Itu Vaalava Chigurinche Kommallo Chinukaa!.. Nuvvu Ralava Evaru Leni Hridayamlo Chilakaa!.. Itu Vaalava Chigurinche Kommallo Chinukaa!.. Nuvvu Ralava Evaru Leni Hridayamlo

Kothaga Kothaga Unnade Enduko Rekkale Vachenivelaa Edaloo Ee Parugento Naalo Ee Godavento Emo Em Jarigindo

Kannule Neruga Ninnila Chudaga Navvule Poosayemo Adugee Thadabadanento Kaalam Aagadamento Ayina Baagundento Rendu Jadalesi Sithakoka Munde Nadichelthe Paadam Kadile Thana Venake...

Chilakaa!.. Itu Vaalava Chigurinche Kommallo Chinukaa!.. Nuvvu Ralava Evaru Leni Hridayamlo Chilakaa!.. Itu Vaalava Chigurinche Kommallo Chinukaa!.. Nuvvu Ralava Evaru Leni Hridayamlo Chilakaa... Chinukaa...

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.