Share This Site For Music Lovers

Neeli Neeli Kallallona Song Lyrics - Alludu Seenu

Song: Neeli Neeli Kallallona
Movie: Alludu Seenu
Music: Devi Sri Prasad
Singers: Karthik, Harini
Lyricist: Bhaskarabhatla
Cast: Bellamkonda Srinivas, Samantha
Label: Aditya Music
Year: 2014
x60gCTWvds4
PostTitle:నీలి నీలి కన్నుల్లోనా సాంగ్ లిరిక్స్ - అల్లుడు శీను Song:నీలి నీలి కన్నుల్లోనా Movie:అల్లుడు శీను Music:దేవి శ్రీ ప్రసాద్ Singers:కార్తీక్, హరిణి Lyricist:భాస్కరభట్ల Cast:బెల్లంకొండ శ్రీనివాస్, సమంత Label:ఆదిత్య మ్యూజిక్

నీలి నీలి నీలి నీలి కన్నుల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నన్ను కట్టేశావే ఎద చుట్టేశావే

నచ్చాక నువ్విలా వదిలేది నేనెలా కడదాకా నిన్ను దాచుకొన్న చేతి గీతాల నీ చేతి రేఖలో నే ప్రేమలేఖనై ప్రతిరోజు నీతో నన్ను నేను చదివించుకుంటానిలా

నీలి నీలి నీలి నీలి కన్నుల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నన్ను కట్టేశావే ఎద చుట్టేశావే ఎ ఎఎ, ఓఓ, ఎ ఎఎ

హే మనసే ఒకటుందంటూ అది ఒకరికి ఇవ్వాలంటూ నీవల్లే తెలిసొచ్చేను గనుక నీకే ఇచ్చేసా తోడే కావాలంటూ ఏనాడు అనుకోలేదు నీవల్లే అనిపించెను గనుక నీతో వచ్చేసా నేకెక్కిళ్లు వస్తాయంటే తలవడమే మానేస్తాను కలలోకైనా ఇక రాను నీకు నిద్దరుండదంటే

నీలి నీలి నీలి నీలి కన్నుల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నన్ను కట్టేశావే ఎద చుట్టేశావే

నదిలా నువ్వుండాలి.. పడవై నేనుండాలి జీవితమంతా నీవొడిలోనే గడిపేస్తుండాలి నింగై నువ్వుండాలి.. జాబిల్లై నేనుండాలి ఆనందంగా నీ కౌగిలిలో బ్రతికేస్తుండాలి నిను చూసే ఉద్యోగంలో సెలవంటూ పెట్టాను నేను ఇక ఏరోజు నిను తప్ప నన్ను గురుతు చేసుకోను

నీలి నీలి నీలి నీలి కన్నుల్లోనా నన్ను బంధించావే మనసందించావే నీ వాలు వాలు వాలు వాలు చూపుల్లోనా నన్ను కట్టేశావే ఎద చుట్టేశావే

Neeli Neeli Neeli Neeli Kallallona Nanu Bandhinchaave Manasandhinchaave Nee Vaalu Vaalu Vaalu Vaalu Chupullona Nanu Kattesave Yeda Chuttesaave

Nachhaka Nuvvila Vadiledi Nenela Kadadaaka Ninnu Daachukona Chethi Geethala Nee Chethi Rekhalo Ne Premalekhanai Prathiroju Neetho Nannu Nenu Chaivinchukuntaanila

Hey Manase Okatundantu Adi Okariki Ivalantu Neevalle Thelisochhenu Ganuka Neeke Ichhesa Thode Kaavalantu Enaadu Anukoledu Neevalle Anipinchenu Ganuka Neetho Vachhesa Nekekkillu Vasthayante Thalavadame Maanesthanu Kalalokaina Ika Raanu Neeku Niddarundadante

Neeli Neeli Neeli Neeli Kallallona Nanu Bandhinchaave Manasandhinchaave Nee Vaalu Vaalu Vaalu Vaalu Chupullona Nanu Kattesave Yeda Chuttesaave

Nadila Nuvvundaali Padavai Nenundaali Jeevithamantha Neevodilone Gadipesthundaali Ningai Nuvvundaali Jaabillai Nenundaali Aanandanga Nee Kougililo Brathikesthundaali Ninu Chuse Udyogamlo Selavantu Pettanu Nenu Ika Yeroju Ninu Thappa Nannu Guruthu Chesukonu

Neeli Neeli Neeli Neeli Kallallona Nanu Bandhinchaave Manasandhinchaave Nee Vaalu Vaalu Vaalu Vaalu Chupullona Nanu Kattesave Yeda Chuttesaave

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.