Share This Site For Music Lovers

Niluvaddamu Ninu Song Lyrics - Nuvvostanante Nenoddantana

Song: Niluvaddamu Ninu
Movie: Nuvvostanante Nenoddantana
Music: Devi Sri Prasad
Singers: Karthik, Sumangali
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Siddharth, Trisha Krishnan
Label: Aditya Music
Year: 2005
6kNx-uC_SEU
PostTitle:నిలువద్దము నిను సాంగ్ లిరిక్స్ Song:నిలువద్దము నిను Movie:నువ్వొస్తానంటే నేనొద్దంటానా Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:కార్తీక్, సుమంగళి Lyricist:సిరివెన్నెల సీతారామశాస్త్రి Cast:సిద్ధార్థ్, త్రిషా కృష్ణన్ Label:ఆదిత్య మ్యూజిక్

హూం.. నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరూ అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా.. నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేలా ఆ సంగతి కనిపెడుతున్న వింతగా..

నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తియ్యదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెపుతూ ఉన్నా

లర లైల లైలై లే లర లైల లైలై లే లర లైల లైలాఇలా లైలె లైలె లైలలే..

హే నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా అఅఅఅఅఅ

హా ప్రతి అడుగూ తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నంటూ నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చాగా

నన్నింతగా మార్చేందుకూ నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు

లర లైల లైలై లే లర లైల లైలై లే లర లైల లైలాఇలా లైలె లైలె లైలలే..

హే నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా అఅఅఅఅఅ

హొ ఇది వరకు ఏద లయకు ఏ మాత్రము లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నను అడుగూ చెపుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా

నా దారినే మళ్లించగా నీకెందుకో అంత పంతం మన చేతిలో ఉంటె కదా ప్రేమించడం మానడం

లర లైల లైలై లే లర లైల లైలై లే లర లైల లైలాఇలా లైలె లైలె లైలలే..

హే నిలువద్దము నిను ఎపుడైనా నువ్వు ఎవ్వరూ అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్న కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేలా ఆ సంగతి కనిపెడుతున్న వింతగా

నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి ఓ తియ్యదనం నీ పెదవే అందించేనా అది నువ్వే అని నువ్వే చెపుతూ ఉన్నా

లర లైల లైలై లే లర లైల లైలై లే లర లైల లైలాఇలా లైలె లైలె లైలలే..


Hmm... Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa Nuvvu Vinnadhi Nee Perainaa Ninu Kaadhani Anipinchelaa Aa Sangathi Kanipeduthunna Vinthagaa

Nee Kannula Merise Roopam Naadhenaa Anukuntunna Nee Thenela Pedhavulu Palike Thiyyadhanam Naa Perenaa Adhi Nuvve Ani Nuvve Cheputhoo Unnaa

Lara Laila Lailai Ley Lara Laila Lailai Ley Lara Laila Lailaila Laile Laile Lailaley

Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa AaAaAa

Haa Prathi Adugoo Thanaku Thaane Saagandhi Nee Vaipu Naa Maata Vinnantu Nenaapalenanthagaa Bhayapadaku Adhi NijameHmm Vasthondi Ee MaarpuHmm Nee Kothi Chindhulni Natyaalugaa Maarchaagaa

Nannithagaa Maarchendhukoo Neekevvarichharu Hakku Nee Premane Prashninchuko Aa Nindha Naakendhuku

Lara Laila Lailai Ley Lara Laila Lailai Ley Lara Laila Lailaila Laile Laile Lailaley

Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa AaAaAa

Ho Idhi Varaku Edha Layaku A Maathramu Ledu Horetthu Ee Joru Kangaaru Pettenthagaa Thadabadaku Nanu Adugoo Cheputhanu Pataalu Nee Leletha Paadhalu Jalapaatha Ayettugaa

Naa Dhaarine Mallinchagaa Neekendhuko Antha Pantham Mana Chethilo Unte Kadaa Preminchadam Maanadam

Lara Laila Lailai Ley Lara Laila Lailai Ley Lara Laila Lailaila Laile Laile Lailaley

Hey Niluvaddamu Ninu Epudaina Nuvu Evvaru Ani Adigenaa Aa Chithrame Gamanisthunna Kotthagaa Nuvvu Vinnadhi Nee Perainaa Ninu Kaadhani Anipinchelaa Aa Sangathi Kanipeduthunna Vinthagaa

Nee Kannula Merise Roopam Naadhenaa Anukuntunna Naa Peruki O Theeyyadanam Nee Pedave Andinchenaa Adhi Nuvve Ani Nuvve Cheputhoo Unnaa

Lara Laila Lailai Ley Lara Laila Lailai Ley Lara Laila Lailaila Laile Laile Lailaley


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.