Share This Site For Music Lovers

Ammammo Ammo Song Lyrics - Ala Modalaindi

Song: Ammammo Ammo
Movie: Ala Modalaindi
Music: Kalyani Malik
Singers: Kalyani Malik, Nitya Menon
Lyricist: Anantha Sriram
Cast: Nani, Nithya Menon
Label: Aditya Music
Year: 2008
nXhKBiElZ5s
PostTitle:అమ్మమ్మో ఆమ్మో సాంగ్ లిరిక్స్ Song:అమ్మమ్మో ఆమ్మో Movie:అలా మొదలైంది Music:కళ్యాణి మాలిక్ Singers:కళ్యాణి మాలిక్, నిత్యా మీనన్ Lyricist:అనంత శ్రీరామ్ Cast:నాని, నిత్యా మీనన్ Label:ఆదిత్య మ్యూజిక్

అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే అందం తో అల్లే వలా అబ్బబో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే ఆలా

కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకదా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్ని అందునా అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే అందం తో అల్లే వలా

ఆహ ఎం కన్నులు ఓహో ఏం చూపులు అవి కావా మా ఆస్తులు ఉమ్మ్ ప్రేమించక ముందరే ఈ తియ్యని కవితలు తరువాత అవి కసురులు

అన్ని వింటూ ఆనందిస్తూ ఆపైన ఐయామ్ సారీ అంటారు చుట్టూ చుట్టూ తిప్పుకుంటూ సింపుల్ గ నో అందురు అబ్బబో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచే ఆలా

కన్నీటి బాణమే వేసేటి విద్యలో ముందుంది మీరేయ్ కదా హే మౌనాన్నే కంచెగా మలిచేటి కోర్స్ లో డిస్టింక్షన్ మీదే కదా

కన్నీరైనా మౌనమైనా చెప్పేది నిజమేలే ప్రతి రోజు అంతే కానీ అర చేతుల్లో ఆకాశం చూపించవూ...

అమ్మమ్మో ఆమ్మో అమ్మాయి అంటే అందం తో అల్లే వలా కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకదా ఊహల్లో ఎన్నో ఎన్నో పంచిన చేతల్లో అన్ని అందునా

న న నా న నా నం న న నానా ఉమ్ హ్మ్మ్ హుమ్ న నా న నానా ల ల ల ఉమ్మ్ హ్మ్ హ్మ్మ్ అః హ ల ల ల ల


Ammammo Ammo Ammayi Ante Andham Tho Alle Valaa.. Abbabo Abbo Abbayi Ante Matallo Munche Alaa..

Kavvinche Navve Puvvai Poosina Gundello Mullai Taakadaa.. Oohallo Yenno Yenno Panchina Chetallo Anni Andhunaa.. Ammammo Ammo Ammayi Ante Andham Tho Alle Valaa..

Aaha Em Kannulu Oho Yem Choopulu Avi Kaava Maa Aasthulu Umm.. Preminchaka Mundhare Ee Tiyyani Kavithalu Taruvatha Avi Kasurulu

Anni Vintoo.. Aanandisthu Aapaina Iam Sorry Antaru Chuttu Chuttu Tippukuntu Simple Ga No Andhuru Abbabo Abbo Abbayi Ante Matallo Munche Alaa..

Kanneti Baaname Veseti Vidayalo Mundundhi Meerey Kadhaa Hey Mounanne Kanchagaa Malicheti Course Lo Distinction Meedhey Kadhaa

Kanneerainaa.. Mounamainaa.. Cheppedhi Nijamele Prathi Rooju Anthe Kaani Aara Chethullo Aakasam Choopinchavoo...

Ammammo Ammo Ammayi Ante Andham Tho Alle Valaa.. Kavvinche Navve Puvvai Poosina Gundello Mullai Taakada Oohallo Yenno Yenno Panchina Chetallo Anni Andhuna

Na Na Naa Na Naa Nan Na Na Naana Um Hmm Hum Na Naa Na Naana La La La Umm Hm Hmm Aha Ha La La La La


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.