Song: Chandrullo Unde
Movie: Nuvvostanante Nenoddantana
Music: Devi Sri Prasad
Singers: Shankar Mahadevan, Kalpana
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Siddharth, Trisha Krishnan
Label: Aditya Music
Year: 2005
చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా తందానే తందానే చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా నిన్ను మెచ్చి నీలో చేరిందా తందానే తందానే
నువ్వలా సాగే తోవంతా ఆవల తూగే నీవెంటా ఏవంటా నువ్వెళ్లే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నెలంతా ఓ ఓ చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా కిందికొచ్చి నీలా మారిందా.. ఓ
ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఎలొ ఏలేలో ఏలేలో ఓ ఓ హే హే ఓ ఓ హే హే
హాయ్ మై నేమ్ ఇస్ సంతోష్ కెన్ ఐ కనౌ యువర్ నేమ్ ప్లీజ్ స్టెల్లా స్టెల్లా ఓహ్ వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్ కెన్ ఐ హవె యువర్ ఫోన్ నెంబర్ రె రె రే హోం కమ్మింగ్ డాడ్
గువ్వలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలో నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో ఓ ఓ
హే గ గ గ రి గ రి స స గ రి రి స గ గ గ రి గ రి స స గ రి రి స ఆ ఆ
కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చింద పాట లాంటి లేత పదం పాఠశాల గా కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా జావళీల జానా తనం బాట చూపగా ఆఆఆ
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా అంతటా ఎన్నో వర్ణాలు మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా ఇంతలా ఏవో రాగాలు
ఆకతాయి సందడి గా ఆగలేని తొందరగా సాగుతున్న ఈ పయనం ఎంతవరకో రేపువైపు ముందడుగా లేనిపోని దుందుడుకా రేగుతున్న ఈ వేగం ఎందుకొరకో
మట్టి కీ మబ్బు కి ఈ వేళా దూరమెంతంటే లెక్కలే మాయం ఐపోవా రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే దిక్కులే తత్తర పడిపోవా..
Chandrullo Unde Kundelu Kindikochhinda Kindikochhi Neela Marindaa Thandaane Thandaane Chukkallo Unde Jigelu Ninnu Mechhindaa Ninnu Mechhi Neelo Cherindaa Thandaane Thandaane
Nuvvalaa Saage Thovanthaa Aavalaa Thooge Neeventaa Evantaa Nuvvelle Daare Marindaa Neevalle Theere Maari Yerai Paarindemo Nelanthaa O O
Chandrullo Unde Kundelu Kindikochhinda Kindikochhi Neela Marindaa
Yele Yele Yele Yele Yele Yele Yele Yele Yele Yele Yelo Yelelo Yelelo Oo Oo Hey Hey Oo Oo Hey Hey
Hai My Name Is Santosh Can I Know Your Name Please Stella Stella Oh What A Beautiful Name Can I Have Your Phone Number Rai Rai Rai Ho Ho Common Dad
Guvvalaa Doosuku Vachhave Tholi Yavvanamaa Thelusaa Ekkada Valaalo Navvule Theesuku Vachhaave Eedu Sambaramaa Thelusaa Evvarikivvalo O O
Hey Ga Ga Ga Ri Ga Ri Sa Sa Ga Ri Ri Sa Ga Ga Ga Ri Ga Ri Sa Sa Ga Ri Ri Sa Aa Aa
Kuchipudi Anna Padam Kothha Aata Nerchinda Paata Laanti Letha Padam Paathasaala Gaa Koonalamma Janapadam Palle Daati Vachhinda Jaavaleela Jaana Thanam Baata Choopagaa Aa
Kunchelo Daage Chithraalu Edurochhenaa Anthataa Enno Varnaalu Manchulo Daage Chaithralu Badulicheela Inthalaa Evo Raagaaloo
Aakathayi Sandadi Gaa Aagaleni Thondaragaa Saaguthunna Ee Payanam Enthavarako Repuvaipu Mundadugaa Leniponi Dundudukaa Reguthunna Ee Vegam Endukorako
Mattiki Mabbuki Ee Vela Dooramenthante Lekkale Maayam Aipovaa Rentinee Okkati Cheselaa Theeramedante Dikkule Thathhara Padi Povaa
