Share This Site For Music Lovers

Ye Kulamu Song Lyrics - Saptapadi

Song: Ye Kulamu
Movie: Saptapadi
Music: KV Mahadevan
Singers: SP Balasubramanyam, S. Janaki
Lyricist: Veturi Sundararama Murthy
Cast: JV Somayajulu, Allu Rama Lingaiah, Sabita Bhamidipati
Label: Saregama
Year: 1981
onyY9RkG9yQ

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది...

ఓ ఓ ఓ ఓ... ఓ ఆఆఆ ఆ ఆ ఆ...

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది

ఏడు వర్ణాలు కలసి ఇంద్రధనసు అవుతాది అన్ని వర్ణాలకు ఒకటే ఇహము పరము ఉంటాది

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది ఆది నుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది

నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు.. ఇన్ని మాటలు

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది

Ee Kulamu Needante Gokulamu Navvindi Madhavudu Yaadavudu Maa Kulame Lemmandi...

O O O O... O Aaa.. Aa Aa Aa...

Ee Kulamu Needante Gokulamu Navvindi Madhavudu Yadavudu Maa Kulame Lemmandi

Edu Varnalu Kalisi Indhradhanasautaadi Anni Varnalaku Okate Ihamu Paramuntadi

Edu Varnalu Kalisi Indhradhanasautaadi Anni Varnalaku Okate Ihamu Paramuntadi

Ee Kualamu Needante Gokulamu Navvindi Madhavudu Yaadavudu Maa Kulame Lemmandi

Aadi Nunchi Aakasam Moogadi Anadiga Talli Dharani Moogadi Aadi Nunchi Aakasam Moogadi Anadiga Talli Dharani Moogadi

Naduma Vacchi Urumutayi Mabbulu Naduma Vacchi Urumutayi Mabbulu Ee Nadamantrapu Manushulake Maatalu Inni Matalu

Ee Kualamu Needante Gokulamu Navvindi Madhavudu Yaadavudu Maa Kulame Lemmandi

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.