Share This Site For Music Lovers

Trendu Maarinaa Song Lyrics - Vunnadhi Okate Zindagi

Song: Trendu Maarinaa
Movie: Vunnadhi Okate Zindagi
Music: Devi Sri Prasad
Singers: Devi Sri Prasad
Lyricist: Chandrabose
Cast: Ram Pothineni, Anupama, Sri Vistnu, Lavanya Tripathi
Label: Aditya Music
Year: 2017
eB0_ZPK83aw

ఉన్నది ఒకటే జిందగి ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగి మొత్తం మనతో ఉండేవాడే నిజమైన ఫ్రెండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే

నిక్కర్ నుండి జీన్స్ లోకి మారినా సైకిల్ నుండి బైక్ లోకి మారినా కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారినా నోట్ బుక్ నుండి ఫేస్బుక్ కి మారినా ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాక కాలింగ్ మారినా ఫ్రెండ్ అన్న మాటలోన స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా

ట్రెండు మారినా ఫ్రెండు మారడే ఎండు కాని బాండు పేరే ఫ్రెండ్షిప్పే ట్రెండు మారినా ఫ్రెండు మారడే గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే

పుల్ల ఐస్ నుండి క్రీమ్ స్టోన్ కి మారినా రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్పే ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారినా మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్పే టూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారినా పక్క పక్క సీటు పేరు ఫ్రెండ్షిప్పే పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండు మారడే ఎండు కాని బాండు పేరే ఫ్రెండ్షిప్పే ట్రెండు మారినా ఫ్రెండు మారడే గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే

పెన్సిళ్ల నుండి పెన్ డ్రైవ్ కి మారినా నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్పే ఫ్రూటీల నుండి బీరులోకి మారినా పొందుతున్న కిక్ పేరే ఫ్రెండ్షిప్పే మొట్టికాయ నుండి గట్టిపంచ్ లోకి మారినా నొప్పిలేని తీపిదనం ఫ్రెండ్షిప్పే అన్ని ఓర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్పే

ట్రెండు మారినా ఫ్రెండు మారడే ఎండు కాని బాండు పేరే ఫ్రెండ్షిప్పే ట్రెండు మారినా ఫ్రెండు మారడే గుండెలోన సౌండు పేరు ఫ్రెండ్షిప్పే

Unnadhi Okate Zindagi Enni Ups Annd Downs Vachhinaa Ee Zindagi Mottham Manatho Undevaade Nijamaina Friend Happy Friendship Day.

Nikkar Nundi Jeans Loki Maarinaa Cycle Nundi Bike Loki Maarinaa Convent Nundi College Ki Maarinaa Notebook Nundi Facebook Ki Maarinaa Eraa Pilupu Nundi Babai Pilupu Dhaaka Calling Marinaa Friend Anna Maatalona Spelling Maarunaa Feeling Maarunaa

Trendu Maarinaa Friendu Maarade End-U Kaani Bond-U Pere Friendshippe Trendu Maarinaa Friendu Maarade Gundelona Sound-U Peru Friendshippe

Pulla Ice Nundi Cream Stone Ki Maarinaa Renditlo Challadhanam Friendshippe Landline Nundi Smart Phone Ki Maarinaa Maatallo Chilipidhanam Friendshippe Touring Talkies Nundi I-Max Ki Maarinaa Pakka Pakka Seat-U Peru Friendshippe Panchukunna Popcorn Friendshippe

Trendu Maarinaa Friendu Maarade End-U Kaani Bond-U Pere Friendshippe Trendu Maarinaa Friendu Maarade Gundelona Sound-U Peru Friendshippe

Pencilla Nundi Pen Drive Ki Maarinaa Nerchukunna Subject Friendshippe Froutila Nundi Beeruloki Maarinaa Pondhuthunna Kick Pere Friendshippe Mottikaaya Nundi Gatti Punch Loki Maarinaa Noppileni Theepidhanam Friendshippe Anni Orchukune Amma Gunam Friendshippe

Trendu Maarinaa Friendu Maarade End-U Kaani Bond-U Pere Friendshippe Trendu Maarinaa Friendu Maarade Gundelona Sound-U Peru Friendshippe

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.