Share This Site For Music Lovers

Oh My Friend Lyrics - Happy days

Song:Oh My Friend
Movie:Happy days
Music:Mickey J Meyer
Singers:Karthik
Lyricist:Vanamali
Cast:Varun Sandesh, Tamannaah Bhatia, Raahul, Sonia, Gayatri Rao, Nikhil
Label:T-Series
Year: 2007
dHb3941DPV4

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ

పాదమేటుపోతున్న పయనమెందాకైనా అడుగు తడబడుతున్న తోడు రానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్న గుండె ప్రతి లయలోనా నేను లేనా

ఒంటరైన ఓటమైన వెంట నడిచే నీడ వేనా

ఓ.... మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినా నేస్తమా ఓ....మై ఫ్రెండ్ వొడిదుడుకులలో నిలిచినా స్నేహమా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ

అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లె అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది

మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఎరా ఏరాల్లోకి మారే మొహమాటలే లేని కాలే జాలు వారే

ఒంటరైనా ఓటమైన వెంట నడిచే నీడ నీవే

ఓ.... మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినా నేస్తమా ఓ.... మై ఫ్రెండ్ ఓడిదుడుకులలో నిలిచినా స్నేహమా

వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్న నాటి చేతలన్నీ చెంత వాలే

గిల్లి కజ్జా లెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్లింతల్లో తేలే స్నేహం మొదలో తుదలో తెలిపే ముడి వీడకుందే

ఒంటరైనా ఓటమైన వెంట నడిచే నీడ నీవే

ఓ.... మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచినా నేస్తమా ఓ.... మై ఫ్రెండ్ ఓడిదుడుకులలో నిలిచినా స్నేహమా

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓహో ఓహో ఓ

O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo

Paadametupotunna Payanamendaakina Adugu Tadabadutunna, Thodu Ranaa Chinni Edabaatainna Kanta Tadi Pedutunna Gunde Prati Layalonaa, Nenu Lena

Ontaraina Ootamaina Venta Nadichee Needa Neeve

Oho.... My Friend Tadi Kannulanee Tudichina Nesthamaa Oho.... My Friend Odidudukulalo Nilichina Snehama

O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo

Amma Odiloo Leni Paasam Nesthamalle Allukundii Janmakantha Teeriponi Mamathalenno Panchuthondi

Meeru Meeru Nunchi Mana Sneha Geetham Era Eralloki Maare Mohamatalee Leni Kala JaaLuvare

Ontaraina Ootamaina Venta Nadichee Needa Neeve

Oho.... My Friend Tadi Kannulanee Tudichina Nesthamaa Oho.... My Friend Odidudukulalo Nilichina Snehama

Vaana Vasthee Kaagithaalee Padavalayye Gnapakaale Ninnu Chusthee Chinna Naati Chinthalanni Chentha Vaale

Gilli Kajja Lenno Ila Penchukuntoo Tullinthallo Thele Sneeham Modalo Tudalo Telipee Mudi Veedakunde

Ontaraina Ootamaina Venta Nadichee Needa Neeve

Oho.... My Friend Tadi Kannulanee Tudichina Nesthamaa Oho.... My Friend Odidudukulalo Nilichina Snehama

O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo O O Oo Oo Oo Oo Oo O Oo Oho Oho Oo

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.