Song: Marugelara
Movie: Saptapadi
Music: KV Mahadevan
Singers: S Janaki
Lyricist: Thyagaraja
Cast: JV Somayajulu, Allu Rama Lingaiah, Sabita Bhamidipati
Label: Saregama
Year: 1981
MIKOCZ8mGWAమరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా
మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేలరా ఓ రాఘవా ఆ ఆ...
అన్ని నీవనుచు అంతరంగమునా ఆ ఆ ఆ ఆ... అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా
నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా ఆ ఆ ఆ... నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా మరుగేలరా ఓ రాఘవా ఆ ఆ ఆ... మరుగేలరా ఓ రాఘవా ఆ ఆ ఆ ఆ...
Marugelara O Raghavaa Marugelara O Raghavaa Marugelara O Raghavaa Marugelara O Raghavaa
Marugelara Charaachara Roopa Paraatpara Soorya Sudhakara Lochana Marugelara Charaachara Roopa Paraatpara Soorya Sudhakara Lochana Marugelara O Raghavaa Aa Aa...
Anni Neevanuchu Antarangamuna Aa Aa Aa... Anni Neevanuchu Antarangamuna Tinnaga Vedaki Telisi Kontnayya Anni Neevanuchu Antarangamuna Tinnaga Vedaki Telisi Kontnayya
Ninne Gaani Madinennajaala Norula Aa Aa Aa.. Ninne Gaani Madinennajaala Norula Nannu Brovavayya Tyaagaraajanuta Marugelara O Raghavaa Aa Aa Aa... Marugelara O Raghavaa Aa Aa Aa...
