Song: Repalliya Yeda
Movie: Saptapadi
Music: KV Mahadevan
Singers: SP Balasubramanyam, Suseela
Lyricist: Veturi
Cast: JV Somayajulu, Allu Rama Lingaiah, Sabita Bhamidipati
Label: Saregama
Year: 1981
1Poomt4JTc0వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి
కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని కాళింది మడుగున కాళీయుని పడగల ఆబాలగోపాల మా బాలగోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ తాండవమాడిన సరళి గుండెల మోగిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కొలిపించి అనగల రాగమై తొలుత వీనులలరించి అనలేని రాగమై మరలా వినిపించి మరులే కొలిపించి
జీవనరాగమై బృందావనగీతమై జీవనరాగమై బృందావనగీతమై కన్నెల కన్నుల కలువల వెన్నలు దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
జీవనరాగమై బృందావనగీతమై జీవనరాగమై బృందావనగీతమై కన్నెల కన్నుల కలువల వెన్నలు దోచిన మురళి ఇదేనా ఇదేనా ఆ మురళి
వేణుగానలోలుని మురిపించిన రవళి నటనలసరళి ఆ నందన మురళి ఇదేనా ఆ మురళి మువ్వల మురళి ఇదేనా ఆ మురళి
మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి మధురానగరిలో యమునాలహరిలో ఆ రాధ ఆరాధనా గీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై సంగీత నాట్యాల సంగమసుఖవేణువై రాసలీలకే ఊపిరి పోసిన అందెలరవళి ఇదేనా ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి నవరస మురళీ ఆ నందన మురళీ ఇదేనా ఆ మురళి మోహనమురళి ఇదేనా ఆ మురళి
Vrepalliya Yedha Jalluna Pongina Ravali.. Navarasa Murali Aa Nandhana Murali.. Idena Idena Aa Murali Mohana Murali.. Idena Aa Murali..
Vrepalliya Yedha Jalluna Pongina Ravali.. Navarasa Murali Aa Nandhana Murali.. Idena Aa Murali Mohana Murali.. Idena Aa Murali..
Kaalindhi Maduguna Kaaleeyuni Padagala.. Aa Bala Gopala Ma Bala Gopaluni.. Kaalindhi Maduguna Kaaleeyuni Padagala.. Aa Bala Gopala Ma Bala Gopaluni..
Accheruvuna Accheruvuna Vicchina Kannula Jooda.. Accheruvuna Accheruvuna Vicchina Kannula Jooda.. Thandavamadina Sarali Gundela Mrogina Murali.. Idena Idena Aa Murali..
Anagala Ragamai Tholutha Veenulalarinchi.. Analeni Ragami Marala Vinipinchi Marule Kuripinchi.. Anagala Ragamai Tholutha Veenulalarinchi.. Analeni Ragami Marala Vinipinchi Marule Kuripinchi..
Jeevana Ragamai Brundavana Geethamai.. Jeevana Ragamai Brundavana Geethamai.. Kannela Kannula Kaluvala Vennela Dhochina Murali Idena Idena Aa Murali..
Venugana Loluni Muripinchina Ravali.. Natanala Sarali Aanandana Murali.. Idena Aa Murali Muvvala Murali..
Madhura Nagarilo Yamuna Laharilo.. Aa Radha Aaradhana Geethi Palikinchi.. Madhura Nagarilo Yamuna Laharilo.. Aa Radha Aaradhana Geethi Palikinchi..
Sangeetha Natyala Sangama Sukha Venuvai.. Sangeetha Natyala Sangama Sukha Venuvai.. Raasaleelake Oopiri Posina Andhela Ravali.. Idena Idena Aa Murali..
Vrepalliya Yedha Jalluna Pongina Ravali.. Navarasa Murali Aa Nandhana Murali.. Idena Aa Murali Mohana Murali.. Idena Aa Murali..
