Share This Site For Music Lovers

Oh Priya Priya Song Lyrics - Ishq

Oh Priya Priya Song Lyrics
Song: Oh Priya Priya
Movie: Ishq
Music: Anoop Rubens, Aravind Shankar
Singers: Adnan Sami, Nithya Menon
Lyricist: Krishna Chaitanya
Cast: >Nithin, Nithya Menon
Label: Aditya Music
Year: 2012
eXDzipiLtZM

యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని

ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నా ఊపిరిలో నువ్వేలే ప్రియా

ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా

యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్

ఓ ప్రియా ప్రియా ఓ మై డియర్ ప్రియా నీ ప్రేమలొ మనసే మునిగింది వేళా

ఒ న్నాన నన్నన్న ఒ న్నాన నన్నన్న ఒ న్నాన నన్నన్నా...ఓఒఓ..

ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా దోబూచులాటే వయసు ఆడిందా తుళ్లింత పేరే ప్రేమ అనుకుంటే నా పెదవి నిన్నే దాచుకుంటుంది

విడిగా నిన్నొదలను నీకేం కానివ్వనూ కదిలే నీ కలకు ప్రాణం నేను ఏమంటావో ఏమంటావో

ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా

యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్

యూ ఆర్ మై హనీ యూ ఆర్ మై జాని ఓ ఓ ఓఒహొ ఓ ఓ ఓఒహొ ఓ ఓ ఓఒహొ ఓ ఓ ఓ ఓ...

ఆకాశం నేనై అంతటా ఉన్నా తారల్లే నాపై మెరిసి పోలేవా నీ అల్లరిలోనే తేలిపోతుంటే నీ చెలిమే చనువై చేరుకోలేవా

ఉన్నా నీకందనూ నాలా ప్రేమించరూ నీకు నేనున్నా రా బంగారు ఏమౌతునో నీ మాయల్లో ఓ

ఐ లవ్ యూ అని పలికినదే నిను తాకిన గాజైనా అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా

యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ యూ ఆర్ మై ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఓ ప్రియా ప్రియా ప్రియా ప్రియా


You Are My Honey You Are My Jonny

Oh Priya Priya Oh My Dear Priya Nee Premalo Manase Munigindhi Vela Telusa Neekainaa Ontari Oohallo Unnaa Oopirilo Nuvvele Priyaa

I Love You Ani Palikinadhe Ninu Thaakina Gaajainaa Aligina Naa Cheli Navvullo Nee Premani Choosthunna

You Are My Everything You Are My Everything You Are My Everything You Are My Everything Everything Everything Everything Everything

Oh Priya Priya Oh My Dear Priya Nee Premalo Manase Munigindhi Vela

O Naanna Nannanna O Naanna Nannannaన O Naanna Nannannaa..Oho O..

Praayam Ninnedho Saayam Adigindhaa Dhoboochulaate Vayasu Aadindhaa Oh O Thullintha Pere Prema Anukunte Naa Pedavi Ninne Dhaachukuntundhi

Vidigaa Ninnodhalanu Neekem Kaanivvanoo Kadhile Nee Kalaku Praanam Nenu Emantaavo Emantaavo

I Love You Ani Palikinadhe Ninu Thaakina Gaajainaa Aligina Naa Cheli Navvullo Nee Premani Choosthunna

You Are My Everything You Are My Everything You Are My Everything You Are My Everything Everything Everything

You Are My Honey You Are My Jonny O O Ohoo O O Ohoo O O Ohoo O Oh O Oh

Aakasham Nenai Anthataa Unnaa Thaaralle Naapai Merisi Polevaa Nee Allarilone Thelipothunte Nee Chelime Chanuvai Cherukolevaa

Unnaa Neekandhanoo Naalaa Premincharu Neeku Nenunnaa Raa Bangaaru Emauthaano Nee Maayallo

I Love You Ani Palikinadhe Ninu Thaakina Gaajainaa Aligina Naa Cheli Navvullo Nee Premani Choosthunna

You Are My Everything You Are My Everything You Are My Everything You Are My Everything Everything Everything Everything Everything Oh Priya Priya Priya Priyaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.