Song: Prema Ledani
Movie: Abhinandana
Music: Ilayaraja
Singers: SP Balasubramanyam
Lyricist: Atreya
Cast: Karthik, Shobana
Label: Aditya Music
Year: 1987
లాల లాలల లా లాల లాలల ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ ఓ ప్రియా జోహారులు ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ ఓ ప్రియా జోహారులు లాల లాలల లా లల లాలల
మనసు మాసిపోతే మనిషే కాదని కటిక రాయికైనా కన్నీరుందని వలపు చిచ్చు రగులుకుంటె ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ
ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి ముసురు గప్పి మూగవోయి నీ ఊపిరి మోడుబారి నీడ తోడు లేకుంటిని ప్రేమ లేదని లల లాల లాలల
గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసి కూడ చెయ్యలేని వెర్రివాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ
ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ
ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటనీ ఓ ప్రియా జోహారులు లల లలల లల లల లలల లల లలల లల లల లలల
Laala Laalala Laa Laala Laalala Prema Ledani Premincharaadani Prema Ledani Premincharaadani Sakshyame Neevani Nannu Nedu Chaatani O Priyaa Johaarulu Prema Ledani Premincharaadani Sakshyame Neevani Nannu Nedu Chaatani O Priyaa Johaarulu Laala Laalala Laa Lala Laalala
Manasu Maasipote Manishe Kaadani Katikaraayikayinaa Kanneerundanni Valapu Chichu Ragulukunte Aaripodani Gadiya Padina Manasu Talupu Tatti Cheppani Usuru Kappi Moogavoyi Neevuntvi Usuru Kappi Moogavoyi Neevuntivi Modubaari Needa Todu Lekuntinee
Gurutu Cheripivesi Jeevinchaalani Cherapalekapote Maraninchaalani Telisi Kooda Cheyaleni Verri Vaadini Gunde Pagili Povu Varaku Nannu Paadani Mukkalalo Lekkaleni Roopaalalo Mukkalalo Lekkaleni Roopaalalo Marala Marala Ninnu Choosi Rodinchane
Prema Ledani Premincharaadani Prema Ledani Premincharaadani Sakshyame Neevani Nannu Nedu Chaatani O Priyaa Johaarulu Lala Lalala Lala Lala Lalala Lala Lalala Lala Lala Lalala
