Song: Rangulalo Kalavo
Movie: Abhinandana
Music: Ilayaraja
Singers: SP Balasubramanyam, S Janaki
Lyricist: Atreya
Cast: Karthik, Shobana
Label: Aditya Music
Year: 1987
ఆ.. అఅఅఅఆ.. అఅఅఅఆ.. అఅ అఅ అఅ అఅ ఆఆఆ... ఊమ్ హు హుహు ఊమ్ హు హు హు ఊమ్ హు హుహు ఊమ్ హు హు హు ఊమ్ హు ఊమ్ హు ఊమ్... ఊమ్ హు ఊమ్ హు హు అఅ అఅ అఅ అఅ లాల లాల లాల లాల లాల
రంగులలో కలవో ఎద పొంగులలో కళవో రంగులలో కలవో ఎద పొంగులలో కళవో నవశిల్పానివో ప్రతిరూపానివో తొలి ఊహల ఊయలవో రంగులలో కలవో ఎద పొంగులలో కళవో
కాశ్మీర నందన సుందరివో కాశ్మీర నందన సుందరివో కైలాస మందిర లాస్యానివో ఆమని పూచే యామినివో అఅఅఅఅఅఆ.. ఆమని పూచే యామినివో అఅఅఅఅఅఆ.. మరుని బాణమో అ హ మధుమాస గానమోఅ హ నవ పరిమళాల పారిజాత సుమమో
రంగులలో కలనై యెడ పొంగులలో కళనై నవశిల్పాంగినై రతి రూపంగినై నీ ఊహల ఊగించనా రంగులలో కలనై
ముంతాజు అందాల అద్దానివో ముంతాజు అందాల అద్దానివో షాజాను అనురాగ సౌధానివో లైలా కన్నుల ప్రేయసివో అఅఅఅఅఅఆ.. లైలా కన్నుల ప్రేయసివో అఅఅఅఅఅఆ.. ప్రణయ దీపమో అ హ నా విరహ తాపమోఅ హ నా చిత్ర కళా చిత్ర చైత్ర రాధామో
రంగులలో కలనై లల లలల లల ఎద పొంగులలో కళనై లల లలల లల నవశిల్పాంగినై రతి రూపంగినై నీ ఊహల ఊగించనా రంగులలో కలనై ఎద పొంగులలో కళనై
Rangulalo Kalavo Yeda Pongulalo Kalavo Rangulalo Kalavo Yeda Pongulalo Kalavo Navasilpanivo Pratirupanivo Tholi Uhala Uyalavo Rangulalo Kalavo Yeda Pongulalo Kalavo
Kaashmira Nandana Sundarivo Kaashmira Nandana Sundarivo Kailasa Mandira Lasyanivo Amani Puche Yaminivo AaAaAaAaAaAa Amani Puche Yaminivo AaAaAaAaAaAa Maruni Banamo Aa Ha Madhumasa Ganamo Aa Ha Nava Parimalala Parijata Sumamo
Rangulalo Kalanai Yeda Pongulalo Kalanai Navasilpanginai Rathi Rupanginai Nee Uhala Uginchana Rangulalo Kalanai
Muntaaju Andaala Addaanivo Muntaaju Andaala Addaanivo Shajaanu Anuraaga Soudhanivo Laila Kannula Preyasivo AaAaAaAaAaAa Laila Kannula Preyasivo AaAaAaAaAaAa Pranaya DeepamoAa Ha Na Viraha TapamoAa Ha Na Chitra Kalaa Chithra Chaithra Radhamo
Rangulalo Kalanai Lala Lalala Lala Yeda Pongulalo Kalanai Lala Lalala Lala Navasilpanginai Rati Rupanginai Ni Uhala Uginchanaa Rangulalo Kalanai Yeda Pongulalo Kalanai
