Song: Prema Entha Madhuram
Movie: Abhinandana
Music: Ilayaraja
Singers: SP Balasubramanyam
Lyricist: Atreya
Cast: Karthik, Shobana
Label: Aditya Music
Year: 1987
BzATT4WTQscప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
ప్రేమించుటేనా నా... దోషము పూజించుటేనా నా... పాపము ఎన్నాళ్ళనీ ఈ ఎదలో ముల్లు కన్నీరుగ ఈ కరిగే కళ్ళు నాలోని నీ రూపము నా జీవనాధారము అది ఆరాలి పోవాలి ప్రాణము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
నేనోర్వలేను... ఈ తేజము ఆర్పేయరాదా... ఈ దీపము ఆ చీకటిలో కలిసే పోయి నా రేపటిని మరిచే పోయి మానాలి నీ ధ్యానము కావాలి నే శూన్యము అపుడాగాలి ఈ మూగ గానము
ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం
Prema Yentha Madhuram Priyuraalu Antha Katinam Prema Yentha Madhuram Priyuraalu Antha Katinam Chesinaanu Prema Ksheera Saagara Madanam Minginaanu Halaahalam
Nenorvalenu Ee Tejamu Aarpeyaraadaa Ee Deepamu Aa Cheekatilo Kalisepoyi Naa Repatini Marichepoyi Maanaali Nee Dhyaanamu Kaavaali Ne Shoonyamu Apudaagaali Ee Mooga Gaanam
Prema Yentha Madhuram Priyuraalu Antha Katinam
Nenorvalenu Ee Tejamu Aarpeyaraadaa Ee Deepamu Aa Cheekatilo Kalisepoyi Naa Repatini Marichepoyi Maanaali Nee Dhyaanamu Kaavaali Ne Shoonyamu Apudaagaali Ee Mooga Gaanam
Prema Yentha Madhuram Priyuraalu Antha Katinam Chesinaanu Prema Ksheera Saagara Madanam Minginaanu Halaahalam Prema Yentha Madhuram Priyuraalu Antha Katinam
