Share This Site For Music Lovers

College Papa Song Lyrics - MAD

Song: College Papa
Movie: MAD
Music: Bheems Ceciroleo
Singers: Bheems Ceciroleo, Keerthana Sharma, Varam
Lyricist: Shyam Kasarla
Cast: Ananathika Sanilkumar, Gopikaa Udyan, Narne Nithin, Ram Nithin, Sangeeth Shobhan, Sri Gouri Priya Reddy
Label: Aditya Music
Year: 2024
8dwrE0OCq40

హే కళ్ళజోడు కాలేజీ పాప జూడు ఎల్లారెడ్డిగూడ కాడ ఆపి జూడు ఎర్రరోజా పువ్వు సేతికిచ్చి జూడు అందరిముందు ఐ లవ్ యూ సెప్పిజూడు

అరె పడితె లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అదిబోతే ఇంకోతొస్తది

హే నల్లకండ్ల అద్దాలు తొడిగిన పోరి అరె పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అదిబోతే ఇంకోతొస్తది

హీరో హోండా బండి మీద పోరడు జూడు కూలింగ్ గ్లాసు పెట్టి కట్టింగ్ ఇస్తడాడు షారుక్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తడాడు రిప్లై కోసం చెప్పులరగ తిరుగుతాడు

అరె ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

అరెరెరే పడేదాకా పరేశాను జేస్తడు వాడు ఓకే అని అంటిమా ఓయో కు రమ్మంటడు ఒక్కసారి పడితిమా లెక్కనన్నజేయడు

హే గోకేటోడ్ని మీరు గోకనిస్తుంటారు పిచ్చిగ మీ యెనకబడితే ఫోజిస్తారు

స్టేటసులో సింగల్ అని పెట్టేస్తారు లవ్వరు ఉన్నదాని ఫ్రెండును ట్రై చేస్తారు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

నడిచినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు అవ్వ అయ్యను జూపి వేరే పెళ్లి జేసుకుంటరు

ఆ ఎడ్డీ పొరల్ల చేసి ఆడిపిస్తరు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

నడిసినన్ని రోజులు నడిపిస్తనే ఉంటరు కెరియర్లంటు జెప్పి వేరే పెళ్లి జేసుకుంటరు

హే ఫస్ట్ లవ్ ఎపుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిళ్లు నువ్వు లేచి చూడు

నిబ్బా నిబ్బి టైపు లవ్ వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవ్వరికయినా నొప్పే చూడు

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా లవ్ అంటే లవ్ రా

లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులుకోకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులుకోకురా

ఏఏ సోది చెప్పకుండా సోల్మేట్ కొరకు ఏతుకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులుకోకురా

ఫ్రెండ్ అంటే ఫ్రెండు రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలొదులుకోకురా


Hey Kallajodu College Papa Joodu Yellareddi Gooda Kaada Aapi Joodu Erraroju Puvvu Sethikichhi Joodu Andarimundhu I Love You Seppijoodu

Arey Padithe Line Lo Padathadi Lekapothe Thidathadi Pothe Ijjath Pothadhi Adhibothe Inkotosthadhi

Hey Nallakandla Addhaalu Thodigina Pori Arey Padithe Line Lo Padathadi Lekapothe Thidathadhi Pothe Ijjath Pothadhi Adhibothe Inkotosthadhi

Hero Honda Bandi Meeda Poradu Joodu Cooling Glass Petti Cutting Isthadaadu Shah Rukh Khan Lekka Propose Chesthadaadu Reply Kosam Cheppularaga Thiruguthaadu

Are Okay Ani Antimaa OYO Ku Rammantadu Okkasaari Padithimaa Lekkanannajeyadu Okay Ani Antimaa OYO Ku Rammantadu Okkasaari Padithimaa Lekkanannajeyadu

Arerere Padedhaaka Pareshanu Jesthadu Vaadu Okay Ani Antimaa OYO Ku Rammantadu Okkasaari Padithimaa Lekkanannajeyadu

Hey Goketodni Meeru Gokanisthuntaaru Pichhigaa Mee Yenakabadithe Phojisthaaru

Statuslo Single Ani Pettesthaaru Lavvaru Unnadaani Friendunu Try Chestaaru

Nadisinanni Rojulu Nadipisthane Untaru Avva Ayyanu Joopi Vere Pelli Jesukuntaru

Nadisinanna Rojulu Nadipisthane Untaru Avva Ayyanu Joopi Vere Pelli Jesukuntaru

Aa Yeddi Poralla Chesi Aadipistharu

Nadisinanni Rojulu Nadipisthane Untaru CareerLantu Jeppi Vere Pelli Jesukuntaru

Nadisinanni Rojulu Nadipisthane Untaru CareerLantu Jeppi Vere Pelli Jesukuntaru

Hey First Love Epudu Best Chudu Okkarike Dillu Nuvvu Echi Chudu

Nibba Nibbi Type Love Vadhili Chudu Breakup Aythe Evvarikayna Noppe Chudu

Friend Ante Friendu Raa Love Ante Love Raa

Love Chesthe Life Lo Assalodhulukokura

Friend Ante Friendu Raa Love Ante Love Raa Love Chesthe Life Lo Assalodhulukokura

Ey Sodhi Cheppakunda Soulmate Koraku Ethukura

Friend Ante Friendu Raa Love Ante Love Raa Love Chesthe Life Lo Assalodhulukokura

Friend Ante Friendu Raa Love Ante Love Raa Love Chesthe Life Lo Assalodhulukokura


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.