Song: Nuvvu Navvukuntu
Movie: MAD
Music: Bheems Ceciroleo
Singers: Kapil Kapilan
Lyricist: Bhaskara Bhatla
Cast: Ananathika Sanilkumar, Gopikaa Udyan, Narne Nithin, Ram Nithin, Sangeeth Shobhan, Sri Gouri Priya Reddy
Label: Aditya Music
Year: 2024
5ZPesaeR6wAనువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే
చిన్ని చిన్ని కళ్ళే అందం ముద్దు ముద్దు మాటలు అందం బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే ఎంతో అందమే ముక్కు మీద కోపం అందం మూతి ముడుచుకుంటే అందం ఝంకాలలా ఊగుతు ఉంటే ఇంకా అందమే
నీ పిచ్చి పట్టిందిలే అది నీవైపే నెట్టిందిలే ఏమైన బాగుందిలే నువ్వు ఒప్పుకుంటే జరుపుకుంట జాతరలే
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే పిల్లా నిన్ను హత్తుకుంటు ఉండి పోతానే
ఈ తిరిగే తిరుగుడు గుడి చుట్టు తిరిగితే దిగి వచ్చి దేవతే వరమిస్తా నంటదే
నువ్వు కొంచెం కరిగితే ప్రపంచం మునగదే ఈ పంతం వదిలితే యుగాంతం రాదులే ఏ ఏ ఏ
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి పోమాకే నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే
అవునంటే అవునను కాదంటే కాదను నడి మధ్య ఊగితే నేనెట్టా సావను
నీలాగే అందరు విసిగిస్తే అమ్మడు మగవాడెవ్వడు ప్రేమంటే నమ్మడూ ఊ ఊ ఊ
నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే అయ్ అయ్ అయ్ అయ్ నా గుండెనేమో గిల్లి పోమాకే చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే పిల్లా కొంచం కసురుకుంటు ఉండి పోరాదే
Nuvu Navukuntu Vellipomake Na Gundenemo Gillipomake
Chinni Chinni Kalle Andham Muddhu Muddhu Matalu Andham Bujji Bujji Buggala Merupe Entho Andhame Mukku Meedha Kopam Andham Moothi Muduchukunte Andham Jhumkalala Ooguthu Unte Inka Andhame
Nee Pichhi Pattindhile Adhi Neevaipe Nettindhile Emaina Bagundhile Nuvu Oppukunte Jarupukunta Jatharale
Nuvu Navukuntu Vellipomake Na Gundenemo Gillipomake Nuvu Thappukuntu Vellipomake Pilla Ninnu Hatthukuntu Undi Pothane
Ee Thirige Thirugudu Gudi Chuttu Thirigithe Dhigi Vachhi Devathe Varamistha Nantadhe
Nuvu Koncham Karigithe Prapancham Munagadhe Ee Pantham Vadhilithe Yugantham Radhule Ey Ey Ey Ey
Nuvu Navukuntu Vellipomake Na Gundenemo Gillipomake Nuvu Thippukuntu Vellipomake Pilla Nenu Thittukunte Undi Polene
Avunante Avunanu Kadhante Kadhanu Nadi Madhya Oogithe Nenetta Savanu Neelage Andharu Visigithe Ammadu Magavadevadu Premante Nammadu.. Oo Oo Oo
Nuvu Navukuntu Vellipomake Na Gundenemo Gillipomake Choosi Choodanattu Vellipomake Pilla Koncham Kasurukuntu Undi Poradhe
