Song: Gallanthe Gallanthe
Movie: Eagle
Music: DavZanD
Singers: Kapil Kapilan,Lynn
Lyricist: Krishnakanth
Cast: Raviteja, Anupama, Kavya Thapar
Label: Icon Music South
Year: 2024
j6oYKAlssacఏ గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే గల్లంతే గల్లంతే దిల్లంత గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే
తడబడే అలజడే తడబడే అలజడే
కాపుగాసే మాయగాడే మౌనమే గాని మాటే లేదే కానరాడే పోనేపోడే వీడెవ్వడే
నేల మీద పువ్వే నువ్వే కోరుకునే ఒక మేఘం నేనులే ఔననవే మరి వానై దూకి రానా నీ యదనే చినుకల్లే చేరనా
బేబీ యు ఆర్ మై లవ్ టు మి బేబీ యు ఆర్ మై హార్ట్ టు మి బేబీ యు ఆర్ మై డ్రీం టు మి యెయి ఏ
బేబీ యు ఆర్ మై లవ్ టు మి బేబీ యు ఆర్ మై హార్ట్ టు మి బేబీ యు ఆర్ మై డ్రీం టు మి యెయి ఏ
ఒకరికి ఒకరని తెలుపుతు పలికిన వేగమా వధువుకి వరునికి శుభమన తెలిపిన రాగమా ముడిపడు అడుగులు నడుపుతు వెలిగిన హోమమా విడి విడి మనసులు కలుపుతు ఒకటవు ప్రాణమా
గల్లంతే గల్లంతే దిల్లంతా గల్లంతే అయినదే గల్లంతే గల్లంతే నీ కళ్ళే గల్లంతే చేసెనే
దీరారరర దీరారరర దీరా ఆ ఆఆఆఆ ఆ ఆఆఆఆ ఆఆ..
యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్ యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్ యు అండ్ మీ వాకింగ్ ఇన్ ద పారడైస్ యు అండ్ మీ షుడ్ లవ్ ఫరెవర్
నింగి నేల ఓ చోట చేరి చేసే సందడే మౌనం మాట ఓ జంట కట్టే వేళనే
నూరేళ్ళయినా నిల్చుండి పోయే బంధం మీదిలే వేలేపట్టి వీడేటి వీలే లేదులే
Ye Gallanthe Gallanthe Dillantha Gallanthe Ayinadhe Gallanthe Gallanthe Nee Kalle Gallanthe Chesene
Gallanthe Gallanthe Dillantha Gallanthe Ayinadhe Gallanthe Gallanthe Nee Kalle Gallanthe Chesene
Thadabade Alajade Thadabade Alajade
Kaapugaase Maayagaade Mouname Gaani Maate Ledhe Kaanaraade Ponepode Veedevvade
Nela Meedha Puvve Nuve Korukune Oka Megham Nenule Ounanave Mari Vaanai Dhooki Raana Nee Yedhane Chinukalle Cheranaa
Baby You Are My Love To Me Baby You Are My Heart To Me Baby You Are My Dream To Me Yei Ye
Baby You Are My Love To Me Baby You Are My Heart To Me Baby You Are My Dream To Me Yei Ye
Okariki Okarani Teluputhu Palikina Vegama Vaduvuki Varuniki Subhamani Thelipina Raagamaa
Mudi Padu Adugulu Naduputu Veligina Homama Vidi Vidi Manasulu Kalipi Okatavu Pranamaa...
Gallanthe Gallanthe Dillantha Gallanthe Ayinadhe Gallanthe Gallanthe Nee Kalle Gallanthe Chesene
Dheraararara Dheraararara Dheeraa Aa AaAaAaAa Aa AaAaAaAa AA
You And Me Walking In The Paradise You And Me Should Love Forever You And Me Walking In The Paradise You And Me Should Love Forever
Ningi Nella O Chota Cheri Chese Sandhade Mounam Maata O Janta Katte Velane
Noorellaina Nilchundi Poye Bandham Meedhile Velepatti Veedeti Veele Ledhule
