Song: Nemmadi Nemmadi
Movie: Gowri
Music: Koti
Singers: Sunitha, Sandeep
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Sumanth, Charmi
Label: Aditya Music
Year: 2004
6powd1txJf8నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది రెప్పలే దాటని స్వప్నమా లెమ్మని చెలిమిలో స్వాగతం పిలువగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
పూలగాలి స్వరముల వెంట చేరుకోమంది నీ నేస్తమే కవి క్షేత్రమై ఆకశాన్ని చినుకుల వెంట నేల దించింది నీ స్నేహమే ఆషాడమై
మచ్చ మాటునున్న కన్నెకొమ్మ ఎన్నినాళ్ళకి లేత పూతపడ్డ కులుకుతున్నది మంచి మాటలన్ని వానజల్లు ముందునాళ్ళకి నాకు పచ్చనాశ చూపుతున్నది ప్రాయమే తోడుగా నడపగా నెమ్మది నెమ్మది నెమ్మదిగా నా మది నమ్మినది నీ జతనల్లిన మాలతిగా వేరే జన్మ ఇది
చూపులోన చుర చురలన్ని దీపమనుకోన అనుమానమా అనురాగమా చేతిలోని మధుకళశాన్ని భారమనుకున్నా మన్నించుమా మమకారమా తేనె ఉప్పెనల్లే పొంగుతున్న ప్రేమ దొంగని అందుకుంది చూడు నిండు దోసిలి నింగి ద్వారమంటి పోల్చుకున్న గుండెసవ్వడి గొంతు దాటనంది ఎందుకో మరి మౌనమే గానమై తెలుపదా
Nemmadi Nemmadi Nemmadi Ga Na Madi Namminadi Nee Jatha Nallina Malathi Ga Vere Janma Idi Reppale Daatani Swapnama Lemmani Chelimilo Swagatham Piluvagaa Nemmadi Nemmadi Nemmadi Ga Na Madi Namminadi Nee Jatha Nallina Malathi Ga Vere Janma Idi
Poola Gaali Swaramuka Venta Cherukomandi Nee Nesthame Tholi Chaitramai Aakasanni Chinukula Venta Nela Dinchindi Nee Snehame Aashadamai
Manchu Maatununna Kanne Komma Inni Naallaki Letha Pootha Patti Kulukutunnadi Manchi Maatalantha Vaana Jalluki Mundu Nallaki Aaku Pachanasha Chooputunnadi Hrudayame Thodu Ga Nadapaga Nemmadi Nemmadi Nemmadi Ga Na Madi Namminadi Nee Jatha Nallina Malathi Ga Vere Janma Idi
Choopuloni Chura Chura Lanni Deepamanukona Anumana Anuragama Chethiloni Madhu Kalasanni Bharamanukunna Manninchuma Mamakarama Thene Uppanalle Pongutunna Prema Kandani Andukundi Choodu Nindu Dosili Nuvve Pranamantu Polchukunna Gunde Savvadi Haddu Datanandi Enduko Mari Mouname Gaanamai Telupaga
