Share This Site For Music Lovers

Taka Taka Evaro Song Lyrics - Katha

Taka Taka Yevaro Song Lyrics
Song: Taka Taka Evaro
Movie: Katha
Music: SA Rajkumar
Singers: Naresh Iyer
Lyricist: Ananth Sriram
Cast: Arun, Genelia
Label: Mango Music
Year: 2009
FkK5W1M-QsY

టక టక టక టక ఎవరో నా మది గది తలుపులు తడితే తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా

టక టక టక టక ఎవరో నా మది గది తలుపులు తడితే తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా ఆ హంతకి నాలో ఊహకి ఊపిరే పోసినది నే ఒంటరి అనే మాటని అంతమే చేసినది

టక టక టక టక ఎవరో నా మది గది తలుపులు తడితే తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా

ఉలుకూ పలుకూ అసలు ఎరుగని మనసుని ఉసిగొలిపినదా అందం ఉరుకు పరుగు అవి తెలియని తలపుని తెగ తరిమినదా పాపం

నీలాల నింగి తెరపైన గీసుకున్నాన ఆమె రూపం జగమంత కాగితం చేసి రాసుకున్నాన ప్రేమ గీతం ఏ వేళ్లలో ఎటేపెల్లినా ఎదురుగా కనపడుతు ఆ పాటనే ప్రతి అక్షరం వదలక పలికినది

హొ అదిగో అదిగో ఆ అడుగుల సడి విని కదలదు కదలిక రాధ అపుడే అకడే ఆ పెదవుల నగవుకి ఎదలను బడలిక పోదా సంతోషం నీడలా మారి నడచి వస్తోంది అమె వెంట అనందం పాపలా చేరి అడుకుంటోంది అమె కంట

నా రేయి కీ తనే వెకువై వెలుగునే ఇచ్చినది ఈ జన్మలో మరో జన్మనే మరుక్షణం చూపినది

టక టక టక టక ఎవరో నా మది గది తలుపులు తడితే తెరిచా తెరిచా ఒక నిమిషము ప్రాణము విడిచా ఆ హంతకి నాలో ఊహకి ఊపిరే పోసినది నే ఒంటరి అనే మాటకి అంతమే చేసినది


Taka Taka Taka Taka Yevaro Na Madhi Gadhi Thalupulu Thadithe Thericha Thericha Oka Nimishamu Pranamu Vidicha..

Taka Taka Taka Taka Yevaro Na Madhi Gadhi Thalupulu Thadithe Thericha Thericha Oka Nimishamu Pranamu Vidicha.. Aa Hanthaki Nalo Oohaki Oopire Posinadi.. Ne Ontari Ane Maatani Anthame Chesinadi..

Taka Taka Taka Taka Yevaro Na Madhi Gadhi Thalupulu Thadithe Thericha Thericha Oka Nimishamu Pranamu Vidicha..

Oluku Paluku Asalyerugani Manasunu Usi Golipinadaa Andham Oruku Parugu Avi Theliyani Thalapunu Thega Thariminade Paapam

Neelala Ningi Therapaina Geesukunana Aame Roopam.. Jagamantha Kaagithamm Chesi Raasukunnana Prema Geetham.. Yevelalo Yetepellina Yeduruga Kanapaduthu.. Aa Patane Prathi Aksharam Vadalaka Palikinadi..

Oh Adigo Adigo Aa Adugula Sadi Vini Kadalanu Kada Ika Raada.. Apude Akade Aa Pedavula Nagavuki Yedalanu Padalika Poda..

Santhosham Needala Maari Nadichi Vasthundi Aame Venta.. Aanandam Paapala Cheri Aadukuntundi Aame Kanta.. Naa Day Ki Thane Vekuvai Velugune Echinadi.. Ee Janma Lo Maro Janmane Marokshanam Choopinadi..

Taka Taka Taka Taka Yevaro Na Madhi Gadhi Thalupulu Thadithe Thericha Thericha Oka Nimishamu Pranamu Vidicha.. Aa Hanthaki Nalo Oohaki Oopire Posinadi.. Ne Ontari Ane Maatani Anthame Chesinadi..


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.