Song: Vennelave Vennelave
Movie: Merupu Kalalu
Music: AR Rehman
Singers: Hariharan, Sadhana Sargam
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Aravind Swamy, Prabhu Deva, Kajol
Label: T-Series
Year: 1997
OliBi_wXTLUవెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే హేయ్ వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే హే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
ఇది సరసాలా తొలి పరువాలా జత సాయంత్రం సయ్యన్న మందారం ఇది సరసాలా తొలి పరువాలా జత సాయంత్రం సయ్యన్న మందారం చెలి అందాల చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే ఈ వేళ
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
ఎత్తయిన గగనంలో నిలిపే వారెవరంట కౌగిట్లో చిక్కు పడే గాలికి అడ్డెవరంట యద గిల్లి గిల్లి వసంతమే ఆడించే హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు పిల్లా పిల్లా పూదోట నిదరోమని పూలే వరించు వేళ పూతీగ కల లోపల తేనె గ్రహించు వేళ ఆ వయసే రసాల విందైతే ప్రేమల్లే ప్రేమించు
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడీనీవే నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా
Vennelave Vennelave Minne Dati Vastava Virahaana Jodee Neeve Vennelave Vennelave Minne Dati Vastava Virahaana Jodee Neeve Neeku Bhoolokula Kannu Sokemunde Poddu Tellaareloga Pampistaga Vennelave Vennelave Minne Dati Vastava Virahaana Jodee Neeve
Idi Sarasaala Toliparuvala Jata Sayantram Saianna Mandaaram Idi Sarasaala Toliparuvala Jata Sayantram Saianna Mandaaram Cheli Andaala Cheli Muddaade Chiru Moggallo Siggese Punnaagam Pilla.... Pilla.... Bhoolokam Dadapu Kannu Mooyu Vela Paadenu Kusumaalu Pachha Kanti Meena Ee Poovullo Tadi Andaale Andaale Ee Vela
Vennelave Vennelave Minne Dati Vastava Virahaana Jodee Neeve Neeku Bhoolokula Kannu Sokemunde Poddu Tellaareloga Pampistaga
Ettaina Gaganamlo Nilipevarevaramta Kougitlo Chikkupade Galiki Addevaramta Yeda Gillee Gillee Vasantale Aadainche Hrudayamulo Vennelale Ragilinchevarevaroo Pilla.... Pilla.... Poodota Nidarommani Poolae Varinchu Vela Pooteega Kalalopala Thene Grahinchu Vela A Vayase Rasaala Vindaite .. Premalle Preminchu
Vennelave Vennelave Minne Dati Vastava Virahaana Jodee Neeve Neeku Bhoolokula Kannu Sokemunde Poddu Tellaareloga Pampistaga Vennelave Vennelave Minne Dati Vastava Virahaana Jodee Neeve
