Share This Site For Music Lovers

Yetu Pone Song Lyrics - Dear Comrade

Yetu Pone Song Lyrics
Song: Yetu Pone
Movie: Dear Comrade
Music: Justina Prabhakaran
Singers: Kaala Bhairava
Lyricist: Krishna Kanth
Cast: Vijay Devarakonda, Rashmika Mandanna
Label: Lahari Music And T-Series
Year: 2019
AYDuakojZ3g
PostTitle:ఎటు పోనే సాంగ్ లిరిక్స్ Song:ఎటు పోనే Movie:డియర్ కామ్రేడ్ Music:జస్టిన్ ప్రభాకరన్ Singers:కాల భైరవ Lyricist:కృష్ణ కాంత్ Cast:విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Label:లహరి మ్యూజిక్ - టి-సిరీస్

ఎటు పోనే.. నిను తలచి తలచి కలలు విడిచి, ఎటు పోనే ఎటు పోనే... ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే...

బహుదూరపు దారిలో నిను చేరే మలుపుకే నడిపించే దిక్కుకై నిను వెతికానే తెగుతున్నా దారమే గురుతులతో నేయనా మన గాలిపటమునే నేనెగరైనా, ఆ ఆ

ఆపలేని కోపమే మార్చలేని లోపమా అదుపులేని మంటని నేను వచ్చి కౌగలించవా మంచై ఆవహించవా ఆ ఆ నిదరే రాదు కన్నీటికే అడ్డేపడే కల మరకలే చెరగవే ఏ ఏ ఓ

పడిలేచె పయనాలే ఓర్పంటె నేర్పెనులే ఏకాంతం సాయం శాంతముకే అడిగితినే పంటి బిగువున బాధనిచే నవ్వుతున్నా నిను తలచే ఏమైనా నాతో వేరవని తీరోకటే

వెళ్లొద్దే వెళ్లొద్దే నువ్వే ఉంటానే తగ్గుండే నదై నీ రక్తం నీ వెన్నెలే పడుతుంటే నాలో నేనొక ఎగసే ఉప్పెననే చిగురాకైనా రాల్చనులే కురులను సైతం బాధించని ఓ గాలే అవనా

తేదీలేని మాసమై ఎండమావి తీరమై ఉండలేను ఊపిరాగుతూ ఇంకా నీకు దూరమై ఇంకా నీకు దూరమై

ఎటు పోనే.. నిను తలచి తలచి కలలు విడిచి, ఎటు పోనే ఎటు పోనే... ఎదకెదురు నిలిచే పిలుపు విడిచి ఎటు పోనే...


Yetu Pone.. Ninu Thalachi Thalachi Kalalu Vidichi, Yetupone Yetu Pone.. Edhakedhuru Niliche Pilupu Vidichi Yetu Pone...

Bahudhoorapu Dhaarilo Ninu Chere Malupuke Nadipinche Dhikkukai Ninu Vethikaane

Theguthunna Dhaarame Guruthulatho Neyanaa..! Mana Gaalipatamune Nenegarainaa Aa Aa

Aapaleni Koapame Maarchaleni Lopmaa Adhupuleni Mantani Nenu Vachhi Kougilinchavaa

Manchai Aavahinchavaa Nidhure Raadhu Kanneetike Adde Pade Kala Marakale Cheragave Ye Ye Oo

Padileche Payanaale Orpante Nerpenule Ekaantham Saayam Shaanthamuke Adigithine

Panti Biguvuna Baadhaniche Navvuthunnaa Ninu Thalache Emainaa Naatho Veravani Theerokate

Velloddhe Velloddhe Untaane Thaggunde Nadhai Nee Raktham Nee Vennele Paduthunte Naalo

Neneko Egase Uppenane Chiguraakainaa Raalchanule Kurulanu Saitham Baadhinchani Oo Gaale Avanaa

Thedhileni Maasamai Endamaavi Theeramai Undalenu Oopiraaguthu Inkaa Neeku Dhooramai Inkaa Neeku Dhooramai

Yetu Pone.. Ninu Thalachi Thalachi Kalalu Vidichi, Yetupone Yetu Pone.. Edhakedhuru Niliche Pilupu Vidichi Yetu Pone...


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.