Share This Site For Music Lovers

June Pothe Song Lyrics - Neevalle Neevalle

Song: June Pothe
Movie: Neevalle Neevalle
Music: Harris Jayaraj
Singers: Krishn, Arun
Lyricist: Bhuvana Chandra
Cast: Vinay, Sada, Thanisha
Label: Aditya Music
Year: 2007
lqTiBstdBLk

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే

నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా ప్రేమా

నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా

అలరించే పరిమళమా వినలేవా కలవరమా కింద భూమి ఉంది ఆటే ఆడమంది నింగే నీకు హద్దు సందేహాలు వద్దు ఇదే తరుణం తలపుకి సెలవిచ్చేయి అణునిముషం మనసుని మురిపించేయి ఏ పువ్వుల్లోను కన్నీళ్ళని చూడలేదే

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే

ఉ ఊఊ ఆ ఆ ఆ, ఉ ఊఊ ఆ ఆ ఆ ఉ ఊఊ ఆ హోల కమ్ ఒన్ స్టార్ట్ ఉ ఊఊ ఆ ఆ ఆ, ఉ ఊఊ ఆ ఆ ఆ ఉ ఊఊ ఆ ఫీలింగ్ గ్రాసియార్

ఒచ్చామ చీయుమ ఒచ్చామ చీయుమ ఒచ్చామ చీయుమ ఒచ్చామ చీయుమ హొ ఒచ్చామ చీయుమ హొ ఒచ్చామ చీయుమ ఒచ్చామ చీయుమ ఒచ్చామ చీయుమ హొ ఒచ్చామ చీయుమ హొ

సాగిపోమ్మా పసి మనసా తూలిపోమ్మా పూల ఒడిలో శిల్పి చీల తత్వం శిల చెక్కటమే మగువల తీరు తప్పులెంచటమే గొప్ప వాళ్ళలో ఉన్న ప్రేమ తొంగి చూద్దాం వలపన్నదే వచ్చి వచ్చి పోయే దాహం ఈ లోకం లోన ఉన్నోడెవడు రాముడు కాడో

జూన్ పోతే జులై గాలి కమ్మంగా ఒళ్ళో వాలే పువ్వుల్లో తేనుందమ్మా ప్రేమల్లో బాధుందమ్మా ఇన్నాళ్ళు తోచలేదే తోచలేదే ఏమైందో తెలియలేదు నవ్వున్నా లవ్వు లేదు లవ్వు లేదు లవ్వున్నా నవ్వు రాదే ఏఇ ఏఇ ఏఇ ఏఇ ఏఇ

నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా ప్రేమా

నిన్న ఎమిటో తలవొద్దంట నెక్స్ట్ ఎమిటో మనకేలంట నేడు మాత్రమే ఎంతో ముఖ్యం ఫ్రెండూ దోస్తూ ముందరున్నదే నీదంటారా పుణ్యభూమిలో తోడుంటా రా రా

June Pothe July Gali Kramanga Vollo Vale Puvvullo Tenundamma Premmallo Badundammma Ennallu Tochaleyde Yemaindo Teliyaledu Navuuna Lavvuledu Lavunna Navvu Rade

Ninna Emito Talavodantaa Next Emito Manakeylanta Nedu Matrame Entho Mukhyam Friendu Dostu Munnadalunnade Needantara Punya Bhomilo Toduntara Ra Raa Prema

Ninna Emito Talavodantaa Next Emito Manakeylanta Nedu Matrame Entho Mukyam Friendu Dostu Munnadalunnade Needantara Punya Bhomilo Toduntara Ra Raa

June Pothe July Gali Kramanga Vollo Vale Puvvullo Tenundamma Premmallo Badundammma

Allarinche Parimalamaa Vinalevaa Kalavarama Kinda Bhumiundi, Ate Adamandi Ninge Neeku Haddu, Sandeyhalu Vodhu Ede Tarunam Talapuki Selavichai Anu Nimisham Manasuni Muripinchei Aye Puvvulonu Kannelani Chudaledhe

U Uo Uo, A Aa Aa, U Uo Uo, A Aa Aa U Uo Uo, A Ohh La Come On Start U Uo Uo, A Aa Aa, U Uo Uo, A Aa Aa U Uo Uo, A Feeling Grasiyaar

Ochama Chiyuma Ochama Chiyuma Ochama Chiyuma Ochama Chiyuma Hoo Ochama Chiyuma Hoo Ochama Chiyuma Ochama Chiyuma Ochama Chiyuma Hoo Ochama Chiyuma Hoo

Sagipoamma Pasi Manasa Tulipoamma Pula Vadilo Silpi Chiratatvam Sila Chekkadame Muguvala Teeru Tappulenchadame

Goppa Vallalo Vunna Prema Tongi Chudaam Vallapannade Vachi Vachi Poye Daham Ee Lokamlona Vunnodevaduu Ramudu Kaadoi

June Pothe July Gali Kramangaa Vollo Valey Puvvullo Tenundamma Premmallo Badundammma Ennallu Tochaleyde Yemaindo Teliyaledu Navuuna Lavvuledu Lavunna Navvu Rade Eyi Eyi Eyi Eyi Eyi

Ninna Emito Talavodantaa Next Emito Manakeylanta Nedu Matrame Entho Mukhyam Friendu Dostu Munnadalunnade Needantara Punya Bhomilo Toduntara Ra Raa Prema

Ninna Emito Talavodantaa Next Emito Manakeylanta Nedu Matrame Entho Mukyam Friendu Dostu Munnadalunnade Needantara Punya Bhomilo Toduntara Ra Raa

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.
Site is Blocked
Sorry! This site is not available in your country.