Share This Site For Music Lovers

Ee Velalo Neevu Song Lyrics - Gulabi

Ee Velalo Neevu Song Lyrics
Song: Ee Velalo Neevu
Movie: Gulabi
Music: Sashi Pritham
Singers: Sunitha
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: JD Chakravarthy, Maheswari, Brahmaji
Label: Aditya Music
Year: 1996
RJyrSI2LsI0

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఏం మాయ చేశావో ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను

నడి రేయిలో నీవు నిదరైనా రానీవు గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము పగలైనా కాసేపు పని చేసుకోనీవు నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది నువ్వు కాక వేరేది కనిపించనంటోంది ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసేంది నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది నీ మాట వింటూనే ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో నను నిలవనీకుంది మతి పోయి నేనుంటే నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషమూ నేను ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ


Ee Vela Lo Neevu Em Chestu Untavo Anukuntu Vuntanu Prati Nimishamu Nenu Na Gunde Yenado Cheyi Jaari Poyindi Ni Needa Ga Maari Na Vaipu Raanandi Duraana Vuntune Em Maaya Chesavo Ee Vela Lo Neevu Em Chestu Untavo Anukuntu Vuntanu Prati Nimishamu Nenu

Nadi Reyi Lo Neevu Nidaraina Ranivu Gadipedela Kaalamu Gadipedela Kaalamu Pagalaina Kasepu Pani Chesukonivu Nee Midane Dhyanamu Nee Midane Dhyanamu

Ye Vaipu Chustunna Nee Roope Tochindi Nuvu Kaaka Veredi Kanipinchanantondi Ee Indra Jaalanni Nivena Chesindi Nee Perulo Edo Priyamaina Kaipundi Nee Maata Vintune Em Tochanikundi Nee Meeda Aasedo Nannu Niluvanikundi Mathi Poyi Nenunte Nuvvu Navvukuntavu

Ee Vela Lo Neevu Em Chestu Untavo Anukuntu Vuntanu Prati Nimishamu Nenu Ee Vela Lo Neevu Em Chestu Untavo Anukuntu Umm Umm Umm Mmm Emmhmm Hmm Hmm Umm Umm Umm Mm


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.