Song: Yedhee
Movie: Jaabilamma Neeku Antha Kopama
Music: GV Prakash Kumar
Singers: Amal C Ajith, Sruthy Sivadas
Lyricist: Rambabu Gosala
Cast: Pavish, Anikha Surendran, Priya Prakash Varrier
Label: Aditya Music
Year: 2025
tU_RdFzN4xUఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే
నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏదీ నీ చూపే ఎదలో దించు ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు ఏదీ నీ ఊహను నాకందించు
ఏదీ నాపై ఇష్టం చూపించు ఏదీ ఇప్పుడు దూరం తెంచు ఏదీ ఇంకా మైమరుపే పెంచు ఏదీ జతగా చెయ్యందించు
ఓ చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచెలే
ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే
మెరిసే రంగుల విల్లులే ఒడిలోకొచ్చి వాలెలే
శిలలే విరులై మారెలే పరిమళమేదో పంచెలే
ఏదీ నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏదీ నీ చూపే ఎదలో దించు ఏదీ నీ ఊసుల ఊయల్లో తేలించు ఏదీ నీ ఊహను నాకందించు
ఏదీ నాపై ఇష్టం చూపించు ఏదీ ఇప్పుడు దూరం తెంచు ఏదీ ఇంకా మైమరుపే పెంచు ఏదీ జతగా చెయ్యందించు
ఏదేదో పలికే నా పెదవుల మౌనం నీ పేరే నీ పేరే పిలిచేనులే
నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే నిన్నేలే తలచేనులే
ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ ఏదీ..
Edhedho Palike, Naa Pedavula Mounam Nee Pere Nee Pere Pilichenule
Nee Pichhithone, Allaade Praanam Ninnele Ninnele Thalachenule
Yedhee Nee Chilipi Chirunavve Kuripinchu Yedhee Nee Choope Edhalo Dinchu Yedhee Nee Oosula Ooyallo Telinchu Yedhee Nee Oohanu Naakandhinchu
Yedhee Naapai Ishtam Choopinchu Yedhee Ippudu Dhooram Tenchu Yedhee Inkaa Maimarupe Penchu Yedhee Jathaga Cheyyandinchu
O O… Chaluva Chelimi Choopule Kaluva Kanula Dochele
Prema Poola Jallule Kurisi Manasu Thadisele
Merise Rangula Villule Odilokochhi Vaalele
Shilale Virulai Maarele Parimalamedho Panchele
Yedhee Nee Chilipi Chirunavve Kuripinchu Yedhee Nee Choope Edhalo Dinchu Yedhee Nee Oosula Ooyallo Telinchu Yedhee Nee Oohanu Naakandhinchu
Yedhee Naapai Ishtam Choopinchu Yedhee Ippudu Dhooram Tenchu Yedhee Inkaa Maimarupe Penchu Yedhee Jathaga Cheyyandinchu
Edhedho Palike, Naa Pedavula Mounam Nee Pere Nee Pere Pilichenule
Nee Pichhithone, Allaade Praanam Ninnele Ninnele Thalachenule
Yedhee Yedhee… Yedhee Yedhee Yedhee Yedhee… Yedhee Yedhee