Share This Site For Music Lovers

Naa Chelive Song Lyrics - Chakori

Naa Chelive Song Lyrics
Song: Naa Chelive
Movie: Chakori
Music: Leander Lee Marty
Singers: Chitran
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Noel Sean, Mehaboob, Sumeeta Bajaj
Label: Aditya Music
Year: 2022
W6lB6NRR5n0
PostTitle:నా చెలివే సాంగ్ లిరిక్స్ Song:నా చెలివే Movie:చక్కోరి Music:లియాండర్ లీ మార్తి Singers:చిత్రం Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:నోయెల్ సీన్, మెహబూబ్, సుమితా బజాజ్ Label:ఆదిత్య మ్యూజిక్

నా చెలివే రాక్షసివే నువ్వెవరే ఎక్కడెక్కడో వెతికా నిన్నే ఒక్కసారి కూడా కనబడవేమే ఎంత కాలమని వేచి ఉండమంటావే, ఏ ఏ ఎంత మందినో అడిగా నేనే ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే నా చెలివే రాక్షసివే నువ్వెవరే

మపమప మప గమనిదప మప మపమప మప గమనిదప మప మపమప గమనిదప మప మపమప గమనిదప సని సని

ఓ, అరివిరిసిన పువ్వల్లె ఆదమరపున నేనుంటే తెలి మంచై ముసిరేస్తుంటావే ఓ, తొలి కిరణము రాగానే కనుమరుగున దాగేవే నువు లేని ఉదయాలే నాకెందుకే

ప్రియమార నన్నే తుంచేయరాదటే బతిమాలుతున్నా వినిపించుకోవేంటే సుడిగాలిమల్లే చుట్టేసినా సరే నిన్నే గుండెకే ఉఛ్వాసగా మార్చేసుకుంటానే

ఎక్కడెక్కడో వెతికా నిన్నే ఒక్కసారి కూడా కనబడవేమే ఎంత కాలమని వేచి ఉండమంటావే ఎంత మందినో అడిగా నేనే ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే నా చెలివే రాక్షసివే నువ్వెవరే ఆ ఆఆ ఏ ఏఏ

మపమప మప గమనిదప మప మపమప మప గమనిదప మప మపమప గమనిదప మప మపమప గమనిదప సని సని


Naa Chelive Rakshasive.. Nuvvevare

Yekkadekkado Vethika Ninne Okkasari Kuda Kanabadaveme Yentha Kalamani Vechi Undamantave Yentha Mandhino Adiga Nene Okkaraina Ni Jada Cheppaledhe Antha Guthaga Ekkada Dagunnave

Naa Chelive Rakshasive Nuvvevare Naa Chelive Rakshasive Nuvvevare

Mapa Mapa Mapa Gamanidapa Mapa Mapa Mapa Mapa Mapa Mapa Mapa Mapamapa Mapa Mapa Mapa Mapamapa Gamanidapa Sani Sani

Arivirisina Poovalle Adamarupuna Nuvvunte Theli Manchai Musiresthuntave Ooo Tholikiranam Ragane Kanu Maruguna Dagave Nuvvu Leni Udayale Nakendhuke

Priyamaara Nanne Tuncheya Radhe Bathimaluthunna Vinipinchukovente Sudi Gali Malle Chuttesina Sare Gundeke Ucchvasaga Marchesukuntane

Yekkadekkado Vethika Ninne Okkasari Kuda Kanabadaveme Yentha Kalamani Vechi Undamantave Yentha Mandhino Adiga Nene Okkaraina Ni Jada Cheppaledhe Antha Guthaga Ekkada Dagunnave

Naa Chelive Rakshasive Nuvvevare Naa Chelive Rakshasive Nuvvevare

Mapa Mapa Mapa Gamanidapa Mapa Mapa Mapa Mapa Mapa Mapa Mapa Mapamapa Mapa Mapa Mapa Mapamapa Gamanidapa Sani Sani


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.