Song: Manasaara Chebuthunna
Movie: Terrace Love Story
Music: Sri Charan Pakala
Singers: Vijay Bulganin, Nutana Mohan
Lyricist: Suresh Banisetti
Cast: Anupam Cherry, Samyu Reddy, Phalguni Bangera
Label: Aditya Music
Year: 2022
కళ్ళారా నిన్నట్టా చూశాక కల్లోలమేదో రేగిపోదా తెల్లార్లు నాలోన ఓ చిన్న తూఫాను ఏదో తాకి పోదా
తారజువ్వలాగ ఎగిరా గగనంలో తారా తీరమంతా తిరిగా నీ జతలో ప్రేమలోన జారిపడితే ఎన్ని జాతరలో
మనసారా చెబుతున్నా కనుచూపే విసిరేసి ఇట్టా మనసే తొలిచావే ఓ పాలపిట్టా ఎటునుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిశావే ఇట్టా నిన్నే కడదాకా వదిలుండేదెట్టా
చెప్పాలంటే ఆశే చావదు రాయాలంటే భాషే చావదు దూరంగుంటే ప్రాణం ఆగదు నీతో ఉంటే గాలే ఆడదు
పిలుపు మధురమే తలపు మధురమే మునుపు ఎరుగనే వలపు వ్యసనమే కనుకనే మది వెంటపడినది చిటికెడు జాలి చూపరాదే చెలీ
మనసారా చెబుతున్నా కనుచూపే విసిరేసి ఇట్టా మనసే తొలిచావే ఓ పాలపిట్టా ఎటునుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిశావే ఇట్టా నిన్నే కడదాకా వదిలుండేదెట్టా
ఇష్టాంగా నిన్నేమో నా చుట్టు తిప్పించుకోడం బాగుందిలే అందంగా దొంగల్లె నీ నుంచి తప్పించుకోడం నచ్చిందిలే
నాకు ప్రేమ ఉన్నా చెబుతామని ఉన్నా లోలో సిగ్గు పుట్టి తడబడి పోతున్నా అందుకేగా కండ్లతోని సైగ చేస్తున్నా
పరదాలే కడుతున్నా ప్రవహించే కలలాగేదెట్టా నీకై విహరించే మనసాగేదెట్టా నీ వెనకే తిరిగేలా నా నీడే నిను విడిచిపెట్టా నన్నే నీ కోసం నే దాచి పెట్టా
మనసారా చెబుతున్నా కనుచూపే విసిరేసి ఇట్టా మనసే తొలిచావే ఓ పాలపిట్టా ఎటునుంచో ఎగిరొచ్చి చిరునవ్వై కలిశావే ఇట్టా నిన్నే కడదాకా వదిలుండేదెట్టా
Kallara Ninnatta Chusaka Kallolamedho Regipodha Tellaru Naalona O Chinna Toofan-u Edo Taaki Podha Taarajuvvalaga Egira Gaganamlo Taara Teeramanta Tiriga Nee Jathalo Premalona Jaripadithe Enni Jaatharalo
Manasara Chebuthunna Kanuchupe Visiresi Itta Manase Tolichave O Palapitta Etu Nuncho Egirocchi Chirunavve Kalisave Itta Ninne Kadadhaka Vadilundedhetta
Cheppalante Aashe Chavadu Raayalante Bhashe Chaladu Dooramgunte Pranam Aagadhu Neetho Unte Gaale Aadadhu
Pilupu Madhurame Talapu Madhurame Munupu Erugane Valapu Vyasaname Kanukane Madhi Venta Padinadi Chitikedu Jaali Chuparadhe Cheli
Manasara Chebuthunna Kanuchupe Visiresi Itta Manase Tolichave O Palapitta Etu Nuncho Egirocchi Chirunavve Kalisave Itta Ninne Kadadhaka Vadilundedhetta
Istamga.. Ninne Naa Chuttu Tippinchukodam Baagundile Andhamgaa Dongalle Nee Nunchi Tappinchukodam Nacchindile
Naku Prema Unna Chebuthamani Unna Lolo Siggu Putti Tadabadi Pothunnaa Andukegaa Kandlathoni Saiga Chesthunna
Paradaale Kaduthunnaa Pravahinche Kalalaagedhetta Neekai Viharinche Manasaagedhetta Nee Venake Tirigelaa Naa Needai Ninu Vidichipetta Nanne Nee Kosam Ne Daachi Petta
Manasara Chebuthunna Kanuchupe Visiresi Itta Manase Tolichave O Palapitta Etu Nuncho Egirocchi Chirunavve Kalisave Itta Ninne Kadadhaka Vadilundedhetta