Share This Site For Music Lovers

Laloo Darwaja Song Lyrics - Bommarillu

Song: Laloo Darwaja
Movie: Bommarillu
Music: Devi Sri Prasad
Singers: Kushi Murali, Naveen, Priya Prakash
Lyricist: Kulasekhar
Cast: Genelia D'Souza,Siddharth
Label: Aditya Music
Year: 2006
Mbgu03z7jXQ
PostTitle:లాలూ దర్వాజా సాంగ్ లిరిక్స్ Song:లాలూ దర్వాజా Movie:బ్బొమ్మరిల్లు Music:దేవిశ్రీ ప్రసాద్ Singers:కుషి మురళి, నవీన్, ప్రియ ప్రకాష్ Lyricist:కులశేఖర Cast:జెనీలియా డ్'సౌజా, సిద్ధార్థ్ Label:ఆదిత్య మ్యూజిక్

ఓహో ఓహో ఓహో ఓహో

హే లాలూ దర్వాజ్ కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా ఇటలీ ఇంగ్లాండు అయినా మన హిందూ దేశమైన ఈ ప్రేమ గాదలొకటే ఊరువాడా లేవైనా

గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా గోపాలా గోపాలా ఎందయ్యో ఈ గోల ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా

అయితే ఇప్పుడు ఏటంటార్రా

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

హే లాలూ దర్వాజ్ కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా

కన్ననాడు అడిగామా పెంచటానికాడిగామా గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినమా

మెమూకాదు అన్నామా వేలు ఎత్తి చూపామ కమ్మనైన మీ కన్నా ప్రేమలో వంకలేతుకుతామా

అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తు రామా

పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమ

అందుకే

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

హే లాలూ దర్వాజ్ కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా

వేణుగాన లోల వేగముగా రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే వెన్నదొంగ రారా ఆలసించవేల పలికెను నోరారా నీ నామమే

పొన్న చెట్టు నీడలోన కన్నె రాధా వేచి వుంది కన్నె రాధా గుండెలోన చిన్ని ఆశ దాగివుంది.. చిన్ని ఆశ దాగివుంది

అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు ఈడువేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు

లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకర్ వేస్తారు ప్రేమ జంటని పెద్దమనసుతో మీరు మెచ్చుకోరు

ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు

కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము

లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్


Oho Oho Oho Oho

Hey Laloo Darvaaj Kaada Golkonda Kota Kaada Yamuna Teeraala Kaada Mogutundile Baaja

Italy Englandu Ayina Mana Hindu Desamaina Ee Prema Gaadhalokate Ooru Vaadalemaina

Govinda Govindaa Yemaina Baagundaa Premiste Peddollanta Tappulenchutaara

Gopaala Gopaala Yendayyo Ee Golaa Aa Naadu Ee Peddollu Kurravaallu Kaaraa

Ithe Ippudu Emitantarraa

Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful

Hey Laloo Darvaaj Kaada Golkonda Kota Kaada Yamuna Teeraala Kaada Mogutundile Baaja

Kannanaadu Adigaama Penchadanikadigaama Gorumuddalu Paala Buvvalu Adigipettinaama

Memu Kaadu Annaama Velu Yetti Choopaama Kammanaina Mee Kanna Premalo Vankalettukutaama

Anta Gouravam Maapai Unte Yendukinta Drama Prema Mattulo Kanna Biddake Memu Gurtu Raama

Paatikellilaa Pencharantu Taali Katti Pomaa Vanda Yella Maa Jeevitalake Siksha Vesukomaa

Anduke

Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful

Hey Laloo Darvaaj Kaada Golkonda Kota Kaada Yamuna Teeraala Kaada Mogutundile Baaja

Venugaanalola Vegamuna Raara Nilichenu Ee Raadha Neekosame Vennadonga Raara Aalasinchaveraa Palikenu Noraara Nee Naamame

Ponna Chettu Needalona Kanne Raadha Vechi Undi Kanneraadha Gundelona Chinni Aasa Daagi Undi Chinni Aasa Daagi Undi..

Arere Prema Prema Antaaru Premakoti Raastaaru Eedu Vedilo Vaastaavalanu Meeru Telusukoru

Lolli Lolli Chestaaru Loudu Speaker Istaaru Prema Jantani Pedda Manasuto Meeru Mecchukoru

Yenta Cheppina Mondi Vaikari Asalu Maarchukoru Prema Mukhyamo Memu Mukhyamo Telchukondi Meeru

Kanna Premani Kanne Premani Polchi Choodalemu Rendu Kallallo Yedi Mukhyamo Telchi Cheppalemu

Love Makes Life Beautiful Hey Love Makes Life Beautiful


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.