Share This Site For Music Lovers

Muvvala Navvakala Song Lyrics - Pournami

Muvvala Navvakala Song Lyrics
Song: Muvvala Navvakala
Movie: Pournami
Music: Devi Sri Prasad
Singers: S P Balasubramanyam, KS Chitra
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Prabhas, Trisha Krishnan, Charmy Kaur
Label: Aditya Music
Year: 2006
Iu5V4v6dzPs

ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ

మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా ముగ్గులో దించకిలా ముగ్ద సింగారమా నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్లేశావే ఏ ఏ

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా ఇది నీ మాయవల కాదని అనకుమా ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా రేయికే రంగులు పూశావే

కలిసిన పరిచయం ఒకరోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం, నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ

నన్నిలా మార్చగల కళ నీ సొంతమా ఇది నీ మాయవల కాదని అనకుమా నేలకే నాట్యం నేర్పావే నయగారమా గాలికే సంకెళ్లేశావే

పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ మరియొక జన్మగా మొదలవుతున్నదా ఓ పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ

మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా ముగ్గులో దించకిలా ముగ్ద సింగారమా ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా రేయికే రంగులు పూశావే


Muvvala Navvakala Muddamandarama Muggulo Dinchakila Mugdha Singarama Nelake Natyam Nerpave Nayagarama Gaalike Sankellesave

Nannila Marchagala Kalla Ni Sonthama Idi Nee Mayavala Kaadani Anakuma Asake Ayuvu Posave Madhumantrama Reyike Rangunlu Poosave

Kalisina Parichayam Oka Roje Kadha Kaligina Paravasam Yugamula Naatida Kalla Tho Chuse Nijam Nijam Kademo Gundelo Yedo Inko Satyam Undemo Ooo Oo Oo Oo Ooo Oo Oo Oo

Nannila Marchagala Kalla Ni Sonthama Idi Nee Mayavala Kaadani Anakuma Nelake Natyam Nerpave Nayagarama Gaali Ke Sankellesave

Pagilina Bommaga Migilina Naa Katha Mari Oka Janma Ga Modhalavuthundhi Ga Putako Puttuka Niche Varam Premega Manalo Nithyam Niliche Pranam Thanega Ooo Oo Oo Oo Ooo Oo Oo Oo

Muvvala Navvakala Muddamandarama Muggulo Dinchakila Mugdha Singarama Asake Ayuvu Posave Madhumantrama Reyi Rangunlu Poosave


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.