Share This Site For Music Lovers

Mutyala Dhaarani Song Lyrics - 7th Sense

Song: Mutyala Dhaarani
Movie: 7th Sense
Music: Haris Jayaraj
Singers: Karthik, Megha
Lyricist: Bhuvana Chandra
Cast: Suriya, Shruthi Hassan
Label: Sony Music South
Year: 2011
VE83JrppbH4

ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

ఓ అలలా ఓ సుమఝరిలా ఓ కదులుతున్న నీ కురులందే నే దాగనా వరించేటి వెన్నెల నీడై పులకించనా

అరె వెన్నే తాకాలంటు మేఘం దాహంతోటి పుడమే చేరెనా వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం తీరిందంటు కడలే చేరెనా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా ఓఓఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

కలనైనా ఓ క్షణమైనా నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం నిన్నే కోరుకుందే నాలో ఆరాటం

పిల్లా చిన్ని బొంగరంలా నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా క్షణం నువ్వే దూరమైతే గుండె ఆగిపోదా జాలే లేదామ్మా

హే హే ప్రియా ప్రియా ప్రియా ముద్దు మాటలు మళ్ళీ మళ్ళీ మళ్ళీ విన్న గుండెలో పొంగే పొంగే మమతను చూడవా ఓఓఓ రావా ప్రియా ప్రియా ప్రియా కన్నె సొగసే పదే పదే పదే కుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ముత్యాల ధారని మురిపించే రేయిని నీ ఒళ్ళో హాయిగా తియతియ్యగా పవళించనీ పుష్పించే తోటలో పులకించే గాలినై తెలవారుజామున తొలి గీతమే వినిపించనీ

Mutyala Dhaarani Muripinche Reyini Nee Vallo Hayiga Thiyya Thiyya Ga Pavalinchani

Pushipinche Thotalo Pulakinche Gaalinai Thelavaru Jaamuna Tholi Geethame Vinipinchani

Hey Hey Priya Priya Priya Muddu Matalu Malli Malli Malli Vinna Gundelo Ponge Ponge Mamathalu Chudavaa

Rava Priya Priya Priya Kanne Sogase Pade Pade Pade Kummaristhey Gubaalinche Manasunu Kaanavaa

Oh Alala Ohohoo Sumajari La Ooo Kaduluthunna Nee Kurulande Nenagana Varinchete Vennala Needai Pulakinchanaa

Arey Venna Thakalantu Megam Daham Thoti Pudame Cherena Vacchi Ninnu Thaki Malli Daham Thirindantu Kadale Cherena

Hey Hey Priya Priya Priya Muddu Matalu Malli Malli Malli Vinna Gundelo Ponge Ponge Mamathalu Chudavaa

Rava Priya Priya Priya Kanne Sogase Pade Pade Pade Kummaristhey Gubaalinche Manasunu Kaanavaa

Mutyala Dhaarani Muripinche Reyini Nee Vallo Hayiga Thiyya Thiyya Ga Pavalinchani

Pushipinche Thotalo Pulakinche Gaalinai Thelavaru Jaamuna Tholi Geethame Vinipinchani

Kalanaina Ooo Ksanamainaa Umm Ninne Cheramantu Yadalo Uratam Ninne Korukunde Naalo Aaratam

Pilla Chinni Bongaramla Ninne Chutti Chutti Thiriga Kadamma Kshanam Nuvve Dhuram Aithey Gunde Aagipodha Jale Ledammaaa

Hey Hey Priya Priya Priya Muddu Matalu Malli Malli Malli Vinna Gundelo Ponge Ponge Mamathalu Chudavaa

Rava Priya Priya Priya Kanne Sogase Pade Pade Pade Kummaristhey Gubaalinche Manasunu Kaanavaa

Mutyala Dhaarani Muripinche Reyini Nee Vallo Hayiga Thiyya Thiyya Ga Pavalinchani

Pushipinche Thotalo Pulakinche Gaalinai Thelavaru Jaamuna Tholi Geethame Vinipinchani

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.