Share This Site For Music Lovers

Emannavo Em Vinnano Song Lyrics - Nava Manmadhudu

Song: Emannavo Em Vinnano
Movie: Nava Manmadhudu
Music: Anirudh Ravichander
Singers: Shweta Mohan
Lyricist: Vennelakanti
Cast: Dhanush, Amy Jackson, Samantha
Label: Sony Music South
Year: 2015
zBocFchRnwY
PostTitle:ఏమన్నవో ఎం విన్నానో సాంగ్ లిరిక్స్ Song:ఏమన్నవో ఎం విన్నానో Movie:నవ మన్మధుడు Music:అనిరుద్ రవిచందర్ Singers:శ్వేత మోహన్ Lyricist:వెన్నెలకంటి Cast:ధనుష్, అమీ జాక్సన్, సమంత Label:సోనీ మ్యూజిక్ సౌత్

ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాటాడే భాషే వేరు ఏదో మాయ చేసావయ్యా మనసుల్తో పాటాడే రాగం వేరు చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమైఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే

రేపుల్లో మాపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది చెంపల్లో కెంపుల్లో సంపెంగ పూల ముద్దు సంపెంగ పూల ముద్దు చంపుతున్నది

ఈ గుండె నిండుగా నీ రూపు నిండగా నా నీడ రెండుగా తోచె కొత్తగా నా కంటి పాపలే నీ చంట బొమ్మలే మూసేటి రెప్పలే దాచె మెత్తగా

చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లోన పూసే గుండెల్లోని ఊసే ఒక బాసే చేసే గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన

ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే

ఏమన్నావో ఏం విన్నానో కన్నులతో మాటాడే భాషే వేరు ఏదో మాయ చేసావయ్యా మనసుల్తో పాటాడే రాగం వేరు


Emannavo Em Vinnano Kannultho Maattade Bhashe Veru Yedho Maya Chesavayya Manasultho Paattade Ragam Veru

Chinni Chinni Aase Siri Vennelona Poose Gundelloni Oose Oka Bhasa Chese Gucche Choopullona Aravichhe Navvullona Nacche Velallona Marumallela Vana

O Dhehamai O Pranamai O Bandhamai Undhamule O Dhehamai O Pranamai Undhamule O Dhehamai O Pranamai O Bandhamai Undhamule O Dhehamai O Pranamai Undhamule

Repullo Mapullo Choopullo Pongu Prema Choopullo Pongu Prema Oopirainadhi Chempallo Kempullo Sampenga Poola Muddhu Sampenga Poola Muddhu Champuthunnadhi

Ee Gunde Ninduga Nee Roopu Nindaga Na Needa Renduga Thoche Kotthaga Na Kanti Papale Ne Janta Bommale Mooseti Reppale Dhache Metthaga

Chinni Chinni Aase Siri Vennelona Poose Gundelloni Oose Oka Bhasa Chese Gucche Choopullona Aravichhe Navvullona Nacche Velallona Marumallela Vana

Emannavo Em Vinnano Kannultho Maattade Bhashe Veru Yedho Maya Chesavayya Manasultho Paattade Ragam Veru


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.