Song: Endukanta Joda
Movie: 7th Sense
Music: Haris Jayaraj
Singers: Balram, Naresh Iyer, Suchith Suresan
Lyricist: Bhuvana Chandra
Cast: Suriya, Shruthi Hassan
Label: Sony Music South
Year: 2011
0XODdktEkh4ఎందుకంట జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోలుపోయామే ఎంత కష్టమైన నమ్మకమే ఉంటె మళ్ళీ బలం పుంజుకుంటామే
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటె నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట కష్టంలోంచే పుడుతుంది ఘన విజయం
సంద్రపు అలలై పడదాం ఆశల మొలకై పుడదాం మళ్ళీ మళ్ళీ చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే కదరా
ఎందుకంట జోడ గుండెలోన జ్వాల సర్వం మనం కోలుపోయామే ఎంత కష్టమైన నమ్మకమే ఉంటె మళ్ళీ బలం పుంజుకుంటామే
మనసుని ఓ క్షణం పదునెడితే మనం అనుకుంది జరగదా సహనంతో మనం ఒకటైతే విధి అయినా జడవదా
కాలం ఉందిరా గుండె బలం ఉందిరా ఇదే తరుణం తలపడు ప్రతి అడుగడుగు ఒక పిడుగైనా తలవంచక నిలబడు
ఒకే పద ఒకే స్వర అదే అదే మన లక్ష్యంరా నిరంతరం తపించితే ఉషోదయం ఇక తప్పదురా
మెడ మీదే చురకత్తులని మనం అనుక్షణం భరించినా మన భాషే ఒక ఆయుధంగా మన భవితను మలచుదాం
పొగమంచే అహ అలుముకుంటే ఆ సూర్యున్నే గెలవదా ఒక పొగ మేఘం ఫెను ఉప్పెనలా మన కన్నుల కుట్టదా
నిరాశని జయించితే దిగంతమే ఇల దిగి రాదా సమిష్ఠిగా శ్రమించితే స్వతంత్రమే మన సిరి కాదా
ఎదురొచ్చేది ఎవరంట ధైర్యం ఉంటె నీ వెంట శౌర్యం చూపి అడుగేద్దాం పద నేస్తం పోయేదేది లేదంట కన్నీరేల నీ కంట కష్టంలోంచే పుడుతుంది ఘన విజయం
సంద్రపు అలలై పడదాం ఆశల మొలకై పుడదాం మళ్ళీ మళ్ళీ చేద్దాం సమరం ఇంకా ఇంకా ఎగసే కసితో గుండెను మరిగే సైన్యం మనదే మనదే కదరా
Endukanta Joda Gundelona Jwaala Sarwam Manam Kolupoyaame Entha Kashtamaina Nammakame Unte Mallee Balam Punjukuntaame
Edhurochhedhi Evaranta Dhairyam Unte Nee Venta Showryam Choopi Adugeddhaam Pada Nestham
Poyedhedhi Ledhanta Kanneerela Nee Kanta Kashtamlonche Puduthundhi Ghana Vijayam
Sandrapu Alalai Padadhaam Aashala Molakai Pudadhaam Mallee Mallee Cheddhaam Samaram Inkaa Inkaa Egase Kasitho Gundenu Marige Sainyam Manadhe Manadhe Kadharaa
Endukanta Joda Gundelona Jwaala Sarwam Manam Kolupoyaame Entha Kashtamaina Nammakame Unte Mallee Balam Punjukuntaame
Manasuni O Kshanam Padhunedithe Manam Anukundhi Jaragadhaa Sahanamtho Manam Okataithe Vidhi Ayinaa Jadavadhaa
Kaalam Undhiraa Gunde Balam Undiraa Idhe Tarunam Thalapadu Prathi Adugadugu Oka Pidugainaa Thalavanchaka Nilabadu
Oke Padha Oke Swara Adhe Adhe Mana Lakshyamraa Nirantharam Thapinchithe Ushodhayam Ika Thappadhuraa
Meda Meedhe Churakatthulani Manam Anukshanam Bharinchinaa Mana Bhaashe Oka Aayudhamga Mana Bhavithanu Malachudhaam
Pogamanche Aha Alumukunte Aa Sooryunne Gelavadhaa Oka Pogamanchu Penu Uppenalaa Mana Kannula Kuttadhaa
Niraashani Jayinchithe Diganthame Ila Dhigi Raadhaa Samishtigaa Shraminchithe Swathanthrame Mana Siri Kaadhaa