Share This Site For Music Lovers

Ye Manishike Majiliyo Song Lyrics - Majili

Song: Ye Manishike Majiliyo
Movie: Majili
Music: Gopi Sunder
Singers: Chinmayi,Arun Gopan
Lyricist: Vanamali
Cast: Naga Chaitanya, Samantha, Divyansha Kaushik
Label: Aditya Music
Year: 2019
7TgSCEQYUpI
PostTitle:ఏ మనిషికి మజిలీయో సాంగ్ లిరిక్స్ Song:ఏ మనిషికి మజిలీయో Movie:మజిలీ Music:గోపి సుందర్ Singers:చిన్మయి, అరుణ్ గోపన్ Lyricist:వనమాలి Cast:నాగ చైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్ Label:ఆదిత్య మ్యూజిక్

ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు

నువ్వు.. నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనె ఉన్నా

నువ్వు.. ప్రతీసారి నీ ప్రపంచంల నను చూస్తున్నా నేను..అదే పనిగా నిను వేలేస్తూనే ఉన్నా

నువ్వు..నను కడలిలో ఆ కెరటమల్లె విడిపోకున్నా నేను.. ఒక మనసు లేని శిలలాగా మారినానా

ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు

ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు

నా నిన్నలోని ఆ గురుతులన్నీ ఈ మనసులోంచి చెరిపేదెలాగా ఇన్నాళ్లు నాలో కలిసున్నా ప్రాణం నీ వేరు చేసి బ్రతికేదేలాగా

ఈ వేషమే ఎన్నాళ్లని విధి ఆడుతోందా ఈ నాటకాన్ని

నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా

నీ పిలుపు కోసం వేటికినీడి మౌనం ఆ వారము కోరి మిగిలుంది ప్రాణం నా గుండెనడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుండీ నీ చెలిమి కొరకే

నీ కోసమే వెచ్చిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలీ

నేను నిజంలాగా నిను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా

నేను ప్రతిసారి నా ప్రపంచంల నిను చూస్తున్నా నువ్వు అదే పనిగా నను వేలేస్తూనే ఉన్నా

నేను నిను కడలిలో ఆ కెరటమల్లె విడిపోకున్నా నువ్వు ఒక మనసులేని శిలలాగా మారినావా

ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు

ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు


Ye Manishike Majiliyo Paivaadu Choopisthadu Nuvu Korukunte Maathram Dhorikedhi Kaadhantaadu

Nuvvu.. Nijamlaaga Nanu Mudesthunte Ee Nimishaana Nenu. Gathamloni Aa Kalallone Vunna

Nuvvu.. Prathisaari Nee Prapanchamlaa Nanu Choostunnaa Nenu..Adhe Paniga Ninu Velesthune Vunnaa

Nuvvu..Nanu Kadaliloni Aa Keratamalle Vidipokunnaa Nenu.. Oka Manasu Leni Shilalaagaa Maarinaanaa

Ye Manishike Majiliyo Paaivadu Choopisthaadu Nuvu Korukunte Maathram Dhorikedhi Kaadhantaadu

O Madhini Dhooram Chesthe Inkoti Mudi Vesthadu Edhaloni Premanu Vere Majiliki Cherusthaadu

Naa Ninnaloni Aa Gurthulanni Ee Manasulonchi Cheripeedhelaaga

Innallu Naalo Kalisunna Pranam Ne Veru Chesi Brathikedhelaga Ee Veshame Ennallanee Vidhi Aaduthondhaa Ee Naatakaanni

Nuvvu.. Nijamlaaga Nanu Mudesthunte Ee Nimishaana Nenu. Gathamloni Aa Kalallone Vunna

Nee Pilupu Kosam Vethikindhi Mounam Aa Varamu Kori Migilundhi Pranam..

Naa Gundenadugu Chebuthundhi Neeke Ee Oopirundhi Nee Chelimi Korake Nee Kosame Vechindhile Nuvu Sedha Theere Ee Prema Majili

Nenu Nijamlaaga Ninu Mudesthunte Ee Nimishaana Nuvvu Gathamloni Aa Kalallone Vunna

Nenu Prathisaari Naa Prapanchamlaa Ninu Choostunnaa Nuvvu Adhe Paniga Nanu Velesthune Vunnaa

Nenu Ninu Kadaliloni Aa Keratamalle Vidipokunnaa Nuvvu Oka Manasu Leni Shilalaagaa Maarinaavaa

Ye Manishike Majiliyo Paaivadu Choopisthaadu Nuvu Korukunte Maathram Dhorikedhi Kaadhantaadu

O Madhini Dhooram Chesthe Inkoti Mudi Vesthadu Edhaloni Premanu Vere Majiliki Cherusthaadu


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.