Share This Site For Music Lovers

Chirugalila Chivurakula Song Lyrics - Chantigadu

Chirugalila Chivurakula Song Lyrics
Song: Chirugalila Chivurakula
Movie: Chantigadu
Music: Vandemataram Srinivas
Singers: SP Charan, Usha
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Baladitya, Suhasini
Label: Aditya Music
Year: 2003
aOUjpSsVwYA
PostTitle:చిరుగలిలా చివురాకులా సాంగ్ లిరిక్స్ Song:చిరుగలిలా చివురాకులా Movie:చంటిగాడు Music:వందేమాతరం శ్రీనివాస్ Singers:యస్.పి. చరణ్, ఉష Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:బాలాదిత్య, సుహాసిని Label:ఆదిత్య మ్యూజిక్

చిరుగలిలా చివురాకులా గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా చిరుగలిలా చివురాకులా గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా నెలవంకలా నది వంపులా మనసును మెత్తగ దోచి తెలిపేనా మేఘమా ఆగవే... తోడుగా సాగవే... కన్నులు రాసిన కవితలు వినిపోవే

మేఘమా ఆగవే... తోడుగా సాగవే... కన్నులు రాసిన కవితలు వినిపోవే ఓఓఓ చిరుగలిలా చివురాకులా గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా

సన్నజాజి పువ్వుల్లోన కన్నెలేడి కన్నుల్లోన చూశానే నీ రూపం స్వాతి వాన చినుకుల్లోన రామ చిలక పలుకుల్లోన విన్నాలే నీ రామం నీకోసం వేసవి కాలం వెన్నెలగా మారింది నీకోసం నీలాకాశం మౌనపు చర వీడింది

ఎల కోయిల నీకై తొలి తొలి పాట సిద్ధం చేసింది చిరుగలిలా చివురాకులా గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా

కోడె వయసు కొంటెదనాలే నీ చూపై నిలదీశాయన్నాదోయ్ నా పరువం ఇంద్రధనస్సు వయ్యారాలే నీ ఒడిలో పదకేశాయని అన్నదే రవికిరణం నీతోనే ఉంటానంటూ అలిగింది నా ప్రాణం నీతోనే పుట్టిందమ్మ ప్రేమ అనే తొలివేదం నీ కలలకు నేనే కావలినైతే నా బ్రతుకే ధన్యం

చిరుగలిలా చివురాకులా గుండెను గుట్టుగ తాకిన ఓ ప్రేమా


Chirugalila Chivurakula Gundenu Guttuga Thaakina O Premaa Chirugalila Chivurakula Gundenu Guttuga Thaakina O Premaa Nelavankalaa Nadhi Vampulaa Manasunu Metthaga Dhochina Tholiprema

Meghamaa Aagave… Thoduga Saagave Kannulu Raasina Kavithalu Vinipove, Oo Oo Oo Chirugalila Chivurakula Gundenu Guttuga Thaakina O Premaa

Aa Aa, Sannajaaji Puvvullona Kanneledi Kannullona Chooshaale Nee Roopam Swathi Vaana Chinukullona Ramachilaka Palukullona Vinnaale Nee Naamam

Neekosam Vesavikalam Vennelaga Maarindi Neekosam Neelaakaasam Mounapu Chara Veedindhi Ela Koyila Neekai TholiTholi Paata Siddham Chesindi, Oo Ooo Chirugalila Chivurakula Gundenu Guttuga Thaakina O Premaa

Aa Aa, Kode Vayasu Kontedhanaale Nee Choopai Niladeesaayani Annaadhoi Naa Paruvam Indradhanassu Vayyaaraale

Nee Odilo Untaanantu Aligindhi Naa Praanam Neethone Puttindhamma Prema Ane Tholivedam Nee Kalalaku Nene Kaavalinaithe Naa Brathuke Dhanyam, Oo Oo Oo Chirugalila Chivurakula Gundenu Guttuga Thaakina O Premaa


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.