Song: Nesthama O Priya Nesthama
Movie: Lahiri Lahiri Lahirilo
Music: MM Keeravani
Singers: Sonu Nigam, Sunitha
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Hari Krishna, Aditya Om, Suman, Vineeth, Bhanu Priya, Ankitha,Rachana, Sanghavi
Label: Aditya Music
Year: 2003
నేస్తమా ఓ ప్రియనేస్తమా ప్రియతమా నాలో ప్రాణమా నీలో ఉన్న నన్నే చూడనంటు పంతమా తెరచాటు దాటి దరిచేరుమా ఎడబాటు దూరం కరిగించుమా నేస్తమా ఓ ప్రియనేస్తమా
నీ గుండెల్లో చూడమ్మా నేను లేనా ఏ మూలో నీ ఊపిరిలో వెతుకమ్మా చేరుకున్నా ఏనాడో మనసిచ్చావు నాకే కదా అది వదిలేసి పోతే ఎలా ఎక్కడున్నా చెలీ నీ యదా నిన్ను నా వైపు నడిపించదా వెళ్ళే దారులన్ని నన్ను చూపే వేళలో కనుమూసుకుంటే కనిపించనా యదలోని పాటై వినిపించనా నేస్తమా ఓ ప్రియనేస్తమా
నా గుండెల్లో ఈ భారం దాటనంది ఈ దూరం నా ఊపిరిలో ఈ మౌనం పాడనంది ప్రియ గానం అన్నీ తెలిసున్న అనురాగమా నన్ను వెంటాడటం న్యాయమా రెప్ప వెనకాల తొలి స్వప్నమా ఉప్పు నీరై ఉబికిరాకుమా కమ్మని జ్ఞాపకంలా ఊహలో నిదురించుమా
మనసందుకున్న మమకారమా మరిపించు వరమై దీవించుమా నేస్తమా ఓ ప్రియనేస్తమా ఆగుమా ఆశల వేగమా మానని గాయమింక రేపుతావా స్నేహమా ఈ జన్మకింతే మన్నించుమా మరు జన్మ ఉంటే నీదే సుమా
నేస్తమా ఇద్దరి మధ్య కొన్నీ అడుగుల దురం వుంది ఆది ఎడగుల అవ్వాలి ని పెరే పాలకమంది ని ఉసులే వినమంది నిన్నే చుడమంది నేస్తమా ఓ ప్రియా నేస్తమా
Nesthama O Priya Nesthama Priyatamaa Nalo Pranama Nelo Vunna Nanne Chudanantu Pantama Terachatu Dati Dari Cheruma Yedabatu Duram Kariginchuma Nesthama O Priya Nesthama
Ne Gundello Chudamma Nenu Lenaa Ye Muloo Ne Upirlo Vetukamma Cherukunna Yenadoo Manasichavu Nake Kadaa Adi Vadilesi Pote Yelaa Yekkadunnaa Cheli Ne Yeda Ninnu Navaipu Nadipinchadaa Velle Darulanni Nannu Chupe Velalo Kanu Musukunte Kanipinchanaa Yedaloni Patai Vinipinchanaa
Na Gundello Ee Bharam Datanandi Ee Duram Na Upirilo Ee Mounam Padanandi Priya Ganam Anni Telisunna Anuragamaa Nannu Ventadadam Nyayamaa Reppa Venakala Toli Swapnamaa Uppu Neerai Ubiki Rakumaa Kammani Jnyapakamlaa Uhalo Nidurinchumaa Manasandukunna Mamakaramaa Maripinchu Varamai Deevinchumaa
Nestamaa O Priya Nestamaa Aagumaa Ashala Vegamaa Manani Gayaminkaa Reputaavaa Snehamaa Ee Janmakinte Manninchumaa Maru Janma Vunte Nede Sumaa
Nestamaa Iddari Madhya Konni Adugula Duram Vundi Adi Yedadugulu Avvali Ne Pere Palakamandi Ne Usule Vinamandi Ninne Chudamandi Nestamaa O Priya Nestamaa
