Share This Site For Music Lovers

Ohoho Chilakamma Song Lyrics - Lahiri Lahiri Lahirilo

Song: Ohoho Chilakamma
Movie: Lahiri Lahiri Lahirilo
Music: MM Keeravani
Singers: Udit Narayan, KS Chithra
Lyricist: Sirivennela Sitarama Sastry
Cast: Hari Krishna, Aditya Om, Suman, Vineeth, Bhanu Priya, Ankitha,Rachana, Sanghavi
Label: Aditya Music
Year: 2003
NYoh6fYDeOM
PostTitle:ఓహోహో చిలకమ్మా సాంగ్ లిరిక్స్ Song:ఓహోహో చిలకమ్మా Movie:లాహిరి లాహిరి లాహిరిలో Music:ఎం.ఎం. కీరవాణి Singers:ఉదిత్ నారాయణ్, కె.యస్. చిత్ర Lyricist:సిరివెన్నెల సీతారామ శాస్త్రి Cast:హరి కృష్ణ, ఆదిత్య ఓం, సుమన్, వినీత్, భాను ప్రియా, అంకిత, రచన, సంఘవి Label:ఆదిత్య మ్యూజిక్

ఓహొ హొ ... చిలకమ్మా పలికే ఓ పంచదార చిలకమ్మా కొంటెగుట్టు విప్పవమ్మా ఉన్నమాట చెప్పవమ్మా చిలకమ్మా

అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా ఎవ్వరికీ కంటికి ఎదురుగ కనిపించని ఈప్రేమ అందరికీ తెలుసని తనకే తెలుసో లేదోనమ్మా...

నూరేళ్ళ పయనాన విడిపోక క్షణమైన నీడ తానై వెంటవుంది వెయ్యేళ్ళ వరమైన అనురాగ బంధాన తోడు తానై అల్లుకుంది తానే నా కలలు కన్నది నాకే అవి కానుకన్నది ఎపుడూ ఈ చెలిమి పెన్నిది తరగనిది తీరని ఋణమైనది

ఓహొ హొ... చిలకమ్మా అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా

ఇప్పుడో ఎప్పుడో ఇక్కడో ఎక్కడో నన్ను కలవక తప్పదన్నది ప్రేమా ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది నన్ను వెతుకుతు చేరువైనది ప్రేమా వయస్సెంత చెప్పమంటూ అడగనన్నది మనస్సింట చోటువుంటే చాలునన్నది ఎలాగైనా చేరుకుంటా చూడమన్నది ఎలా ఎప్పుడంటే మాత్రం చెప్పనంటూ నవ్వుతుంది ప్రేమా..

ఓహొ హొ... చిలకమ్మా అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా

రెప్పలు మూసినా నిన్నే చూపెడుతోంది చెప్పక పోయినా నీ ప్రతిమాట వింది ఒంటరి ఊహలో ఎంత దగ్గరయింది చెంతకు చేరినా దూరంగానే ఉంది నువ్వూ నేనంటూ కధ మొదలెడుతుంది ఇద్దరు లేరంటూ నువ్వే నేనంది ప్రతీజత ఇదే కధ మొదలేగాని చివరంటూ లేనిదీ ప్రేమా

ఓహొ హొ... చిలకమ్మా అనగనగనగా ఒక ప్రేమ ఎంతపని ఎంతపని చేసెనమ్మా

చెప్పుకుంటు ఉండగా విన్నాను గాని భామా ఇప్పుడిప్పుడిప్పుడే చూసాను తొలిప్రేమా.. చూపులలో చేరగానే ఈ ప్రేమ మొత్తంగా లోకమే మారిందమ్మా చూసుకోదుకద ఎదరేమి ఉంటుందో ఊసుపోని కధ ఎదకేమి చెపుతుందో తొలి ఉధయం తానై పిలిచే ప్రేమా

ఓహొ హొ చిలకమ్మా పలికే ఓ పంచదార చిలకమ్మా చక్కెరంటి మాటచెప్పి చిక్కులన్నీ తీర్చినావే చిలకమ్మా


Ohoho Chilakamma Palike O Panchadara Chilakamma Konteguttu Vippavamma Unnamata Cheppavamma Chilakamma

Anaganaganaga Oka Prema Entapani Entapani Chesenamma Anaganaganaga Oka Prema Entapani Entapani Chesenamma

Evvariki Kantiki Eduruga Kanipinchani Iprema Andariki Telusani Tanaki Teluso Ledonamma Anaganaganaga Oka Prema Entapani Entapani Chesenamma

Nurella Payanana Vidipoka Kshanamaina Nida Tanai Vemtavumdi Veyyella Varamaina Anuraga Bandhana Todu Tanai Allukundi Tane Na Kalalu Kannadi Nake Avi Kanukannadi Epudu Ee Chelimi Pennidi Taraganidi Tirani Runamainadi….Hoo Hoo

Ohoho Chilakamma Anaganaganaga Oka Prema Entapani Entapani Chesenamma

Ippudo Eppudo Ikkado Ekkado Nannu Kalavaka Tappadannadi Prema Ippude Ikkade Kalusuko Annadi Nannu Vetukutu Cheruvainadi Prema Vayassemta Ceppamamtu Adaganannadi Manassinta Chotuvunte Chalunannadi Elagaina Cherukumta Chudamannadi Ela Eppudamte Matram Cheppanantu Navvutundi Prema..

Ohoho Chilakamma Anaganaganaga Oka Prema Entapani Entapani Chesenamma

Reppalu Musina Ninne Chupedutondi Cheppaka Poyina Ni Pratimata Vindi Onmtari Uhalo Enta Daggarayindi Chentaku Cnerina Durangane Undi Nuvvu Nenantu Kadha Modaledutundi Iddaru Lerantu Nuvve Nenandi Pratijata Ide Kadha Modalegani Chivarantu Lenidi Prema

Ohoho Chilakamma Anaganaganaga Oka Prema Entapani Entapani Chesenamma

Cheppukuntu Undaga Vinnanu Gani Bhama Ippudippudippude Chusanu Toliprema.. Ohohoo Chupulalo Cheragane Ee Prema Mottamga Lokame Marindamma Chusukodukada Edaremi Untundo Usuponi Kadha Edakemi Cheputundo Toli Udhayam Tanai Pilice Prema

Oho Ho Chilakamma Palike O Panchadara Chilakamma Chakkeranti Matacheppi Chikkulanni Teerchinave Chilakamma


Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.