Song: Yamaha Nagari
Movie: Choodalani Vundi
Music: Mani Sharma
Singers: Hariharan
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Soundarya, Anjala Zaveri
Label: Aditya Music
Year: 1998
AHUBXVpVZn8సరిమామగారి సససనిదపసా సరిమామగారి సససనిదపసా రిమదానిదాప సాసనిదప మదపమరి
యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి
చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి..
నే తాజీ పుట్టినచోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా..
పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో
యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి
బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలుపిల్ల మానిని సరోజిని రోజంతా సూర్యుడి కింద రాత్రంతా రజినీగంధ సాగనీ
పదుగురు ప్రేమలే లేని లోకం దేవతా మార్కు మైకం శరన్నవలాభిషేకం తెలుసుకోరా కథలకు నెలవట కళలకు కొలువట తిథులకు సెలవట అతిథుల గొడవట కలకట నగరపు కిటకటలో
యమహానగరి కలకత్తా పురి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగరి కలకత్తా పురి
వందేమాతర మే అన్న వంగ భూతలమేమిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చోరంగి రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార యస్ డి బర్మన్ కీ ధారా థెరీసా కీ కుమారా కదలిరారా జనణమనముల స్వరపద వనముల హృదయపు లయలను శ్రుతి పరిచిన ప్రియ శుకపిక ముఖ సుఖ రవళులతో
యమహానగారి కలకత్తా పూరి నమహో హుగిలీ హౌరా వారధి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మరి యమహానగారి కలకత్తా పూరి
Sa Ri Ma Ma Ga Ri Sa Sa Sa Ni Da Pa Saa Sa Ri Ma Ma Ga Ri Sa Sa Sa Ni Da Pa Saa Ri Ma Ga Ni Ga Pa Sa Sa Ni Da Pa Ma Ga Pa Ma Ri
Yamaha Nagari Kalakatta Puri Yamaha Nagari Kalakatta Puri Namaho Hugili Howrah Waaradhi Yamaha Nagari Kalakatta Puri Chiru Thyaga Raaju Nee Kruthine Palikenu Mari
Chiru Thyaaga Raaju Nee Kruthine Palikenu Mari Chiru Thyaaga Raaju Nee Kruthine Palikenu Mari Yamaha Nagari Kalakatta Puri Namaho Hugili Howrah Waaradhi
Netaji Putina Chota Geetanjali Poosina Chota Paadana Telugulo Aa Hamsa Paadina Paate Aa Nandhudu Chupina Baata Saaganaa...
Padhuguru Parugu Teesindi Patnam Brathukutho Veyyi Pandem Kadaku Cheraali Gamyam Kadali Poraa
Okaritho Okariki Mukhaparicheyamulu Dhorakani Kshnamula Busy Busy Brathukula Gaji Biji Urukula Parugulalo
Yamaha Nagari Kalakatta Puri Namaho Hugili Howrah Waaradhi ... Chiru Thyaga Raaju Nee Kruthine Palikenu Mari Chiru Thyaaga Raaju Nee Kruthine Palikenu Mari Yamaha Nagari Kalakatta Puri
Bengali Kokila Bala Teluginti Kodalu Pilla Maalini, Sarojini Rojantha Suryudu Kindha Raathrantha Rajini Kandha Saaganee
Padhuguru Prema Leleni Lokam Devathamaarku Maikam Sharannavalabhishekam Telusukora
Kadhalaku Nelavata Kalalaku Koluvata Thidulaku Selavata Athidula Godavata Kalakata Nagarapu Kita Kita Lo
Yamaha Nagari Kalakatta Puri Namaho Hugili Howrah Waaradhi Chiru Thyaga Raju Nee Kruthine Palikenu Mari Chiru Thyaaga Raju Nee Kruthine Palikenu Mari Yamaha Nagari Kalakatta Puri
Vandematharame Anna Vangaa Bhuthalame Minna Jathike Geethiraa Maathangi Kaali Nilaya Chowrangi Rangula Duniya Neediraa
Vinuguru Sathyajithre Sithara SD Burman Ki Dhara Teresa Ki Kumara Kadali Rara
Janagana Manamula Swarapada Vanamula Hrudhayapu Layalanu Shruthi Parachina Priya Suka Pika Muka Suka Ravalulatho
Yamaha Nagari Kalakatta Puri Namaho Hugili Howrah Waaradhi Yamaha Nagari Kalakatta Puri Chiru Thyaga Raaju Nee Kruthine Palikenu Mari
Chiru Thyaaga Raaju Nee Kruthine Palikenu Mari Chiru Thyaaga Raaju Nee Kruthine Palikenu Mari Yamaha Nagari Kalakatta Puri Namaho Hugili Howrah Waaradhi..
