Share This Site For Music Lovers

Ramma Chilakamma Song Lyrics - Choodalani Vundi

Song: Ramma Chilakamma
Movie: Choodalani Vundi
Music: Mani Sharma
Singers: Udit Narayan, Swarnalatha
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Soundarya, Anjala Zaveri
Label: Aditya Music
Year: 1998
wpjAaav7JnE

రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా

ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల

రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా

గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవింద ఆవలించు కుంటే నిద్దరవుతుందా

ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో

అరేయ్ ఆవొరే భయ్యా బన్సీ బాజావు అరేయ్ ఆంధ్రక నయ్యా హాత్ మీలో

రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా

ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో వేణువంటే వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే

జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా

అరేయ్ ఆయారే నాచ్ ది ఆంధ్రావాలా అరేయ్ గాఒరే విందు చిందు డబ్లి గోల

రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా

ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల

అరేయ్ ఆవొరే భయ్యా బన్సీ బాజావు అరేయ్ ఆంధ్రక నయ్యా హాత్ మీలో అరేయ్ ఆయారే నాచ్ ది ఆంధ్రావాలా అరేయ్ గాఒరే విందు చిందు డబ్లి గోల

Ramma Chilakamma Prema Molakamma Ramma Chilakamma Prema Molakamma, Raadhamma Paale Thelupanna Neelle Nalupanna Gopemma

Mukku Meeda Theepi Kopalaa Mooga Kalla Thene Deepala Ganguly Sandulo Gajjala Gola Bengali Chindulo Mirchi Masala Arey Vedekki Unnadi Vennela Baala Medekki Digadhura Meghamaala

Ramma Chilakamma Prema Molakamma, Raadhamma Paale Thelupanna Neelle Nalupanna Gopemma

Gopemmo Guvvaleni Goodu Kakammo Krishnayyo Puvve Naadhi Pooja Needhayyo Dongilinchukunna Sotthu Govinda Aavalinchakunte Niddharavuthunda

Utti Kotte Vela Raikammo Chatti Daachi Pettu Kokammo Krishna Muraari Vaayisthavo Chali Kolatamedo Aadisthavo

Arey Aavore Bhayya Bansi Bajao Arey Andhraka Nayyaa Haath Milao

Olammo Choli Lona Soku Golammo Oyammo Kaali Leka Vese Eelammo Venuvante Verri Gaali Paatele Adi Venna Dhochukunna Minnu Chaatele Jatte Kadithe Janta Raavammo Pattu Vidupu Unte Melammo

Premaade Krishnudu Kannu Kottala Pellaade Krishnudu Kaallu Pattala

Arey Aayare Naach Dhi Andhrawala Arey Gaavon Re Vindhu Chindhu Dubli Gola

Ramma Chilakamma Prema Molakamma, Raadhamma Paale Thelupanna Neelle Nalupanna Gopemma

Mukku Meeda Theepi Kopalaa Mooga Kalla Thene Deepala Ganguly Sandulo Gajjala Gola Bengali Chindulo Mirchi Masala Arey Vedekki Unnadi Vennela Baala Medekki Digadhura Meghamaala

Arey Aavore Bhayya Bansi Bajao Arey Andhraka Nayyaa Haath Milao Arey Aayare Naach Dhi Andhrawala Arey Gaavon Re Vindhu Chindhu Dubli Gola

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.