Song: Abbabba Iddu
Movie: Choodalani Vundi
Music: Mani Sharma
Singers: S.P. Balasubrahmanyam, Sujatha Mohan
Lyricist: Veturi Sundararama Murthy
Cast: Chiranjeevi, Soundarya, Anjala Zaveri
Label: Aditya Music
Year: 1998
yk-noHciwKcఅబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జోలాలీ...
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
వాటేసుకో వదలకు వలపుల వల విసిరి వాయించు నీ మురళిని వయసుగాలి పోసి దోచెయ్యనా దొరికితే దొరకని కోక సిరి రాసేయ్యనా పాటలే పైటచాటు చూసి
ఎవరికి తెలియవు ఎద రస నసలు పరువాలాటకు పానుపు పిలిచాకా తనువు తాకిన తనివి తీరని వేళా...
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
జాబిల్లితో జత కలు జగడపు రగడలతో పొంకాలతో నిలు నిలు పొగడమాలలేసి ఆకాశమే కులుకులు తొడిమెడు నడుమిదిగో సూరీడునే పిలుపిలు చుక్కమంచు సోకి
అలకల చిలకలు చెలి రుసరుసలు ఇక జాగెందుకు ఇరుకున పడిపోకా మనసు తీరినా వయసులారని వేళా...
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు చలిపులి పంజా విసిరితే సలసల కాగే వయసులో గిలగిలలాడే సొగసుకే జో లాలీ...
అబ్బబ్బా ఇద్దూ అదిరేలా ఓ ముద్దు అమ్మమ్మా దిద్దు మధురాలా మరుముద్దు
Abbabba Iddu Adirelaa O Muddu Ammammaa Diddu Madhuraalaa Marumuddu Abbabba Iddu Adirelaa O Muddu Ammammaa Diddu Madhuraalaa Marumuddu
Chalipuli Panjaa Visirithe Salasala Kaage Vayasulo Gilagilalaade Sogasuke Jo Lalee... Abbabba Iddu Adirelaa O Muddu Ammammaa Diddu Madhuraalaa Marumuddu
Vatesuko Vadalaku Valapula Vala Visiri Vayinchu Nee Muralini Vayasu Gali Posi
Evariki Teliyavu Yeda Rasa Nasalu Paruvaalaataku Paanupu Pilichaakaa Tanuvu Taakinaa Tanivi Teerani Velaa.. Abbabba Iddu Adirelaa O Muddu Ammammaa Diddu Madhuraalaa Marumuddu
Jabillito Jata Kalu Jagadapu Ragadalato Ponkalato Nilunilu Pogada Malalesi
Aakashame Kulukulu Thodimedu Nadumidigoo Suureedune Pilupilu Chukkamanchu Soki
Alakala Chilakalu Cheli Rusarusalu Ika Jagenduku Irukuna Padipokaa Manasu Terinaa Vayasulaarani Velaa... Abbabba Iddu Adirelaa O Muddu Ammammaa Diddu Madhuraalaa Marumuddu
Chalipuli Panjaa Visirite Salasala Kaage Vayasulo Gilagilalaade Sogasuke Jo Lalee.. Abbabba Iddu Adirelaa O Muddu Ammammaa Diddu Madhuraalaa Marumuddu
