Song: Vachindi Palapitta
Movie: Kalisundaam Raa
Music: SA Rajkumar
Singers: SP Balasubramanyam, Swarnalatha
Lyricist: Chandrabose
Cast: Venkatesh, Simran
Label: Aditya Music
Year: 1999
Ry22XfWYxzUవచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా
హేయ్ నచ్చావే పాలపిట్టా రెచ్చావే కోడిపెట్టా నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా ఆ ఆ ఆ, హేయ్
వచ్చింది పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా మొర పెట్టిందమ్మా లాల్ దుప్పట్టా
హేయ్ నచ్చావే పాల పిట్టా తెచ్చింది పూల బుట్టా
చీకట్లో వద్దంటావు వెన్నెల్లో సిగ్గంటావు ఎందమ్మో ఎడ్డెం అంటే తెడ్డెం అంటావు హేయ్
కాయిస్తే చెయ్యంటావు పండిస్తే పో అంటావు ఎందయ్యో ఇంకా ఏదో కావాలంటావు
ఒంపుల తొణలు వలుచుకుంటా ఒంటిని తడితే జడుచుకుంటా ఔనంటే బాదంపిస్తా కొనితెస్తానే బాల అందాలే రేపటికిస్తా పై పై కొస్తావేలా
అందాకా చూస్తూ ఉండాలా హేయ్ వచ్చింది పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా
కోలు కోలో యన్న కోలో కో కోలు కోలు కోలో యన్న కోలు హో హో హో కోలు కోలోయన్న కోలోయ్ కో కోలు కోలు కోలో యన్న కోలు
పొద్దున్నే పూజంటావు మధ్యాహ్నం మడి అంటావు సాయంత్రం సరదా పడితే సంతకు పోతావు, హొయ్
సోకంతా చిదిమేస్తావు నడుమంతా తడిమేస్తావు గడియైనా వెయ్యకముందే గడబిడ చేస్తావు
చిల్లర పనులు మానుకుంటా జల్లెడ పడితే వల్లనంటా నీతోటి సరసం చేసి పోతానమ్మో కాశీ నీలోని చొరవే చూసి అయ్యనయ్యో దాసి పట్టేగా నిన్నే ఎరవేసి హేయ్
నచ్చావే పాల పిట్టా రెచ్చావే కోడిపెట్టా నా పుట్టుమచ్చా మాపేటట్టు నువ్వే ముద్దెట్టా
నా చుట్టూ కొలత చిక్కేటట్టు నువ్వే మెలిపెట్టా మొర పెట్టిందమ్మో లాల్ దుప్పట్టా, ఆ ఆ హోయ్
హోయ్, నచ్చావే పాలపిట్టా రెచ్చావే కోడిపెట్టా హోయ్
OR Extra Lyrics
హోయ్, నచ్చావే పాలపిట్టా రెచ్చావే కోడిపెట్టా నీ కట్టుబొట్టు కరిగేటట్టు కన్నే గురిపెట్టా
నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళో కొలువెట్టా మొదలెట్టాలమ్మో అష్టాచమ్మాటా ఆహ ఆహ అర్రర్రర్రర్రే
నచ్చావోయ్ ఎన్టీఆర్ నీకెవరూ సాటిరారు నీజోరు తీరు చూడంగానే నైజాం నవ్వింది నీ వాడి వేడి తాకంగానే సీడెడ్ జివ్వంది నీ చిందులు చూసి ఆంధ్రా అదిరింది, ఈ ఈ ఈ
Vachindi Palapitta Techhindi Poola Buttaa
Heyy, Nachave Pala Pitta Rechaave Kodipettaa Nee Kattu Bottu Karigetattu Kanne Guripettaa Nee Guttu Mattu Laagetattu Ollo Koluvettaa Modalettaalammo Ashtachammaata, Aa Aa Aa, Heyy
Vachindi Paalapitta Techhindi Poola Buttaa Naa Puttumachhaa Maapetattu Nuvve Muddhettaa Naa Chuttu Kolatha Chikketattu Nuvve Melipettaa Mora Pettindhammaa Lal Dupattaa
Heyy, Nachhaave Pala Pitta Techhindi Poola Buttaa
Cheekatlo Vaddantaavu Vennello Siggantaavu Endhammo Eddem Ante Theddem Antaavu Heyy
Kaayisthe Cheyyantaavu Pandisthe Po Antaavu Endhayyo Inkaa Edho Kaavaalantaavu
Ompula Thonalu Valuchukuntaa Ontini Thadithe Jaduchukuntaa
Ounante Badhampistha Konithesthaane Baala Andaale Repatikisthaa.. Pai Pai Kosthaavelaa
Andhaaka Choosthu Undaalaa Heyy, Vachhindhi Paala Pittaa Rechhaave Kodipettaa
Kolu Kolo Yanna Kolo Ko Kolu Kolu Kolo Yanna Kolu Ho O O O O Kolu Kolo Yanna Kolo Ko Kolu Kolu Kolo Yanna Kolu
Poddhunne Poojantaavu Madhyahnam Madi Antaavu Sayanthram Sarada Padithe Santhaku Pothaavu, Hoi
Sokantha Chidimesthaavu Nadumantha Thadimesthaavu Gadiyainaa Veyyakamundhe Gadabida Chesthaavu
Chillara Panulu Maanukuntaa Jalleda Padithe Vallananta Neethoti Sarasam Chesi Pothaanammo Kashi Neeloni Chorave Choosi Ayyanayyo Daasi Pattegaa Ninne Eravesi Heyy
Nachave Pala Pitta Rechaave Kodipettaa
Naa Puttumachhaa Maapetattu Nuvve Muddhettaa Naa Chuttu Kolatha Chikketattu Nuvve Melipettaa Mora Pettindhammaa Lal Dupattaa, Aa Aa Hoyy
Heyy Nachhaave Pala Pitta Rechaave Kodipettaa
OR Extra Lyrics
Heyy Nachhaave Pala Pitta Rechaave Kodipettaa Nee Kattu Bottu Karigetattu Kanne Guripettaa Nee Guttu Mattu Laagetattu Ollo Koluvettaa Modalettaalammo Ashtachammaata Ha Ha Arrarrarrarre
Nachhaavoi NTR Neekevaru Saatiraaru Neejoru Theeru Choodangaane Naizam Navvindhi Nee Vaadi Vedi Thaakangaane Ceded Jivvandhi Nee Chindhulu Choosi Andhra Adhirindhi, Ee Ee Ee
