Share This Site For Music Lovers

Ola Olaala Song Lyrics - Orange

Song:Ola Olaala
Movie:Orange
Music:Harris Jayaraj
Singers:Ranina Reddy, Karunya
Lyricist:Surendra Krishna
Cast:Ram Charan, Genelia
Label:Aditya Music
Year: 2010
aUPv9pKvFnE

ఊల ఊలలా ఆలా చూస్తేనే చాల ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది

థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్ ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్ వెల్కమ్ టూ మై హార్ట్ ఐం ఇన్ లవ్ ఐం ఇన్ లవ్ లవ్ యు అర్ మై లవ్

సాగర తీరాన ఉదయం ల ఏదో తాజా ఉల్లాసమే ఎంతో బాగుంది ఈ నిమిషం సునామి ల సంతోషమే

తెలుసుకున్నది కొంచుమే ఆ కొంచెం లోనే ఎంతో నచ్చావే కలుసుకోమని ఆత్రమే ఓ లావా లాగ లో లో పొంగిందే

ఇవ్వాలె రాలే పాత బాధే నిన్ను చూడ ( నిన్ను చూడ నిన్ను చూడ నిన్ను చూడ )

ఆ లేత అల్లర్లే లాగయిల్లా నెల విడి పాదం ఆడిందిలా ఆ ఏడూ రంగుల్ని మార్చానిలా నాలో తాజా ప్రేమే ఆరంజిలా

అప్పుడే పుట్టిన పాప లా నువ్వు కొంత కాలం ఇచ్చినావుగా ఇప్పుడే వచ్చిన శ్వాస లో నువ్వు చల్లా గాలి చల్లినావు గా

ఇవ్వాలె వాలే కొత్త మాయే నిన్ను చూడ

ఊల ఊలలా ఆలా చూస్తేనే చాల ఇలా నా కళ్ళు నిన్నే చూస్తుండాల చాలా లవ్లీ గా ఇలా రేపావు గోల మదేసి లోన సర్ఫింగ్ చేస్తుందిలా

సిడ్నీ నగరం చేసే నేరం ఇన్నాళ్లు నిన్ను దాచుంచింది సిగ్గే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైన చూపించింది

థిస్ ఇస్ ది టైం టూ ఫాల్ ఇన్ లవ్ ఫాల్ ఇన్ లవ్ ఓ మై లవ్ వెల్కమ్ టూ మై హార్ట్ ఐం ఇన్ లవ్ ఐం ఇన్ లవ్ లవ్ యు అర్ మై లవ్

Ola Olaala Ala Chustene Chala Ila Naa Kallu Ninne Chusthundaala Chaala Lovely Ga Ila Repavu Gola Madhesea Lona Surfing Chesthundhilaa

Sydney Nagaram Chese Neeram Innalu Ninnu Dhachunchindhi Sigge Paduthu Thappe Thelisi Ee Rojaina Chupinchindhi

This Is The Time To Fall In Love Fall In Love O My Love Welcome To My Heart I Am In Love I Am In Love You Are My Love

Ola Olaala Ala Chustene Chala Ila Naa Kallu Ninne Chusthundaala Chaala Lovely Ga Ila Repavu Gola Madhe Sea Lona Surfing Chesthundhilaa

Sagara Theeraana Udhayam La Yedho Thaajaa Ullasame Yentho Bagundhe Ee Nimisham Tsunaami La Santhoshame

Thelusukunnadhi Konchamme Aa Koncham Lone Yentho Nachhave Kalusukomani Aathrame O Laava Laaga Lo Lo Pongindhe

Ivvale Raale Paatha Baadhe Ninnu Chuda ( Ninnu Chuda Ninnu Chuda Ninnu Chuda )

Aa Letha Allarle Laagayilla Nela Vidi Paadham Adindhilaa Padam Aadindhila A Edu Rangulni Maarchaanila Naalo Taajaa Preme Orange Laa

Appude Puttina Paapa Laa Nuvu Kontha Kaalam Vichhinaavugaa Ippude Vachina Swasa Lo Nuvu Challa Gaali Challinaavu Gaa

Ivvale Vaale Kottha Maaye Ninnu Chuda

Ola Olaala Ala Chustene Chala Ila Naa Kallu Ninne Chusthundaala Chaala Lovely Ga Ila Repavu Gola Madhesea Lona Surfing Chesthundhilaa

Sydney Nagaram Chese Neeram Innalu Ninnu Dhachunchindhi Sigge Paduthu Thappe Thelisi Ee Rojaina Chupinchindhi

This Is The Time To Fall In Love Fall In Love O My Love Welcome To My Heart I Am In Love I Am In Love You Are My Love

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.