Song: Padhe Padhe
Movie: Rakasa
Music: Anudeep Dev
Singers: Sindhuja Srinivasan
Lyricist: Kittu Vissapragada
Cast: Sangeeth Shobhan, Nayan Sarika
Label: Saregama
Year: 2026
hzK32ehIXy0పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా! నిన్నే చేరగా ఒకే ఒక ఆశ నువ్వే చాలుగా.. ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ
అలా అలా దారి నీ వైపుగా మారి సరాసరి నిన్నే చేరనా? మరీ మరీ నీతో ఉండాలని కోరి మనస్సునే రాసి ఇవ్వనా...
కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా నీ కన్నుల్లో నన్నే వెతకనా? దాచుకోలేనంత ప్రేమ నా పైన నువ్వే కురిపించాలని కోరనా?...
చేతిలోన గీత లాగ నిన్ను నేనేమార్చుకున్నా గాలి కూడా తాకకుండా నిన్ను నాలో దాచనా!!
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే! ప్రతి అడుగిక నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోదే!
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే! ప్రతి అడుగిక నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే!
మాటల్లో తెలిపేటి వీలుందా? మౌనంలో మాటే వినిపిస్తోందా? ఆనాటి స్నేహంలో తీపంతా ఓ.. ఈనాటి ప్రేమల్లే మారిందా!
పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా నిన్నే చేరగా ఓ.. ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే! ప్రతి అడుగిక నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోదే!
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే! ప్రతి అడుగిక నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే!
Pade Pade Praanam Ninne Koragaa Kale Nijam Kaadaa Nuvve Cheragaa Oke Oka Aasha Nuvve Chaalugaa Prapanchame Lede Prati Kshanam Nuvve Naa Katha
Alaa Alaa Daari Nee Vaipugaa Maari Saraasari Ninne Cheranaa? Mari Mari Neeto Undaalani Kori Manassune Raasi Ivvanaa…
Kallu Moosthu Unnaa Ninne Choosthunnaa Nee Kannullo Nanne Vethakanaa? Daachukolenantaa Prema Naa Paina Nuvve Kuripinchalani Koranaa?
Chetiloni Geetha Laaga Ninnu Nene Maarchukunnaa Gaali Kooda Taakakunda Ninnu Naalo Daachanaa!!
Chiru Chiru Chiru Navvulu Kurise Pedavulu Nee Pere Palike! Prati Adugiki Nee Venakaale Chitti Gunde Oorukode!!
Chiru Chiru Chiru Navvulu Kurise Pedavulu Nee Pere Palike! Prati Adugiki Nee Venakaale Kaadu Ante Oorukone!!
Maatallo Telipeti Veelundaa? Mounamlo Maate Vinipisthondaa? Aanaati Snehamlo Theepanthaa Oh.. Eenaati Premalle Maarindaa!
Pade Pade Praanam Ninne Koragaa Kale Nijam Kaadaa Nuvve Cheragaa Oh Oke Oka Aasha Nuvve Chaalugaa Prapanchame Lede Prati Kshanam Nuvve Naa Katha