Song: Prema Prema
Movie: Kalisundaam Raa
Music: SA Rajkumar
Singers: Unni Krishnan
Lyricist: Sirivennela Seetharama Sastry
Cast: Venkatesh, Simran
Label: Aditya Music
Year: 1999
vHCjV70YWLoప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా
కన్నీటిలో పడవల్లే కడలి నడిపినా కన్నీటిలో పడదోసి నిజం తెలిపినా మరపురాని గురుతైనావమ్మా
ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా
జతపడి మురిసే ( మురిసే ) జంటల ఒడిలో ( ఒడిలో ) జ్వాలై కురిసే నీలి మేఘమా
ఇన్నాళ్లు ఎదలను మీటిన అనురాగం నీదేనా కన్నీళ్లే వరముగ పొందిన ఈ త్యాగం నీదేనా బదులే రాదే మంచు మౌనమా
ప్రేమా ప్రేమా విరహం నీ పేరా ప్రేమా ప్రేమా విలయం నీ ఊరా
Prema Prema Viraham Nee Peraa Prema Prema Viraham Nee Peraa Prema Prema Vilayam Nee Ooraa
Panneetilo Padavalle Kadali Nadipina Kanneetilo Padathosi Nijam Thelipina Marapu Raani Guruthainavamma
Prema Prema Viraham Nee Peraa Prema Prema Vilayam Nee Ooraa
Jathapadi Murise ( Murise ) Jantala Odilo ( Odilo ) Jwalai Kurise Neeli Meghama
Innallu Edalanu Meetina Anuraagam Needena Kanneelle Varamuga Pondina Ee Thyamgam Needena Badule Raade Manchu Mounama
Prema Prema Viraham Nee Peraa Prema Prema Vilayam Nee Ooraa
