Song: Andamaina Bhamalu
Movie: Manmadhudu
Music: Devi Sri Prasad
Singers: Devi Sri Prasad
Lyricist: Bhuvana Chandra
Cast: Nagarjuna, Sonali Bendre, Anshu
Label: Aditya Music
Year: 2001
J0R4OVtTYFwO baby just give me love O baby i want it now O baby just give me love O baby i want it now
హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
అరె సిల్క్ చుడిదారులు కాజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
అయ్యో రామ ఈ భామభలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే ఓ
O Baby Just Give Me Love O Baby Just Take It Now O Baby I Want It Now O Baby Take It Right Now
అరె నువ్వేనా నా కల్లోకొచ్చింది నా మనసంతా తెగ అల్లరి చేసింది
ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్యనా నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్యెనా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్యెనా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామభలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు లేత మెరుపు తీగల హే
O Baby Just Give Me Love O Baby Just Take It Now O Baby I Want It Now O Baby Take It Right Now
ఎ కల్యాణి నచ్చిందే నీ బోణి నీ తోడె కోరిందే జవాని బుగ్గలకి వేసెయనా గాలాన్ని నీ ఒంపుల సొంపులకి ఒక మన్మధ బాణాన్ని
అరె ఎన్నొ ఎన్నొ అందాలున్న ఈ లోకంలో చూడాలి అన్నిట్లోకి నువ్వే మిన్న కదె సుకుమారి
అయ్యో రామ ఈ భామ భలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే అయ్యో రామ ఈ భామభలె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నాదే
హే అందమైన భామలు అరె లేత మెరుపు తీగలు హే అందమైన భామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు
O Baby Just Give Me Love O Baby I Want It Now O Baby Just Give Me Love O Baby I Want It Now
Hey Andamaina Bhamalu Are Letha Merupu Teegalu Hey Andamaina Bhamalu Letha Merupu Teegalu Muttukunte Maasipoye Kannela Andalu
Are Silk Chudidaarulu Kaanchivaram Cheeralu Rechchagotti Reputunnai Vechchani Mohalu
Ayyo Rama Ee Bhama Bhale Muddostunnade Ayyo Rama Andamtho Nannu Champestunnade
Hey Andamaina Bhamalu Letha Merupu Teegalu Muttukunte Maasipoye Kannela Andalu
Ayyo Rama Ee Bhama Bhale Muddostunnade Ayyo Rama Andamtho Nannu Champestunnade
O Baby Just Give Me Love O Baby Just Take It Now O Baby I Want It Now O Baby Take It Right Now
Hey Nuvvena Na Kallokochhchindi Na Manasanta Tega Allari Chesindi
Oohala Pallakilo Ninu Ooregincheina Na Kammani Kaugitlo Ninnu Badhincheseina
Arey Muddula Meeda Muddulu Petti Ukkiri Bikkiri Cheseina Haddulu Meeri Chantaku Cheri Kalabadipona
Ayyo Rama Ee Bhama Bhale Muddostunnade Ayyo Rama Andamtho Nannu Champestunnade
Hey Andamaina Bhamalu Letha Merupu Teegalu
O Baby Just Give Me Love O Baby Just Take It Now O Baby I Want It Now O Baby Take It Right Now
Hey Kalyani Nachchinde Nee Voni Neethode Korinde Jawanee Yerrani Buggalaki Veseina Galaani Nee Vompula Sompula Ki Oka Manmadha Baananni
Arey Enno Enno Andaalunna Ee Lokamlo Chinnari Annitloki Nuvve Minna Kade Sukumaari