నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా అందంలో అలజడులే నీవల్లే
నా చెంపల్లో చేతుల్లో అడుగుల్లో వణుకులు నీవల్లే నా మాటల్లో ఆటల్లో మార్గంలో మలుపులు నీవల్లే
హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే
మాములు రూపు మాములు తీరు ఏముంది నీలోనా ఆకర్షణా ఏదో ఉంది పడిపోయా నీ పైనా
నిన్ను తలుచుకునే అలవాటే మారెను వ్యసనమై నిన్ను గెలుచుకునే ఈ ఆటే తెలిసెను ప్రణయమై
హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే
ఓ నవ్వు నవ్వి ఓ చూపు రువ్వి వెళ్ళావు చల్లగా ఆ నవ్వుతో ఆ చూపుతో కల్లోలం ఒళ్ళంతా
కొంతకరుకుతనం కరుణగుణం కలిపితే నువ్వేలే కొంటె మనసుతనం మనిషివలే ఎదిగితే నువ్వేలే
నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా కళ్ళలో కొత్త కథలే నీవల్లే
నా చేతుల్లో చేతల్లో నడకల్లో వణుకులు నీవల్లే నా మాటల్లో ఆటల్లో మార్గంలో మార్పులు నీవల్లే
హే నీవల్లే నీవల్లే నీవల్లే నీవల్లే నా గుండెల్లో దడదడలే నీవల్లే
Neevalle Neevalle Neevalle Neevalle Naa Gundello DadaDada Le Neevalle
Neevalle Neevalle Neevalle Neevalle Naa Andam Lo Alajadule Neevalle
Naa Chempallo Chetullo Adugullo Vanukulu Neevalle Naa Maatallo Aatallo Maargamlo Malupulu Neevalle
Hey Neevalle Neevalle Neevalle Neevalle Naa Gundello DadaDada Le Neevalle
Mamulu RupuMamulu TheeruYemundi Neelona Aakarshana Edo Undi Padipoya Nee Paina
Ninnu Thalachukone Alavate Maarenu Vyasanamai Ninnu Geluchukune Ee Aate Thelisenu Pranayamai
Hey Neevalle Neevalle Neevalle Neevalle Naa Gundello DadaDada Le Neevalle
O Navvu Navvi O Chupu Ruvvi Vellavu Challaga Aa Navvutho Aa Chuputho Kallolam Ollantha
Kontha Karuku Thanam Karuna Gunam Kalipithe Nuvvele Konte Manasuthanam Manishi Vale Yedigithey Nuvvele
Neevalle Neevalle Neevalle Neevalle Naa Gundello DadaDada Le Neevalle
Neevalle Neevalle Neevalle Neevalle Naa Kalla Lo Kotha Kathale Neevalle
Naa Chethullo Chethallo Nadakallo Vanukulu Neevalle Na Matallo Aatallo Margamlo Marpulu Nivalle
Hey Neevalle Neevalle Neevalle Neevalle Naa Gundello DadaDada Le Neevalle