Share This Site For Music Lovers

Komma Uyyala Lyrics Telugu & English - RRR

Song:Komma Uyyala
Movie:RRR
Music:MM Keeravani
Singers:Prakruthi Reddy
Lyricist:Suddhala Ashoka Teja
Cast:NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt, Olivia Morris, Shriya Saran
Label:Lahari Music And T-series
Year: 2022
7yLu-Fihw0s
PostTitle:కొమ్మ ఉయ్యాలా సాంగ్ లిరిక్స్ - ఆర్ ఆర్ ఆర్ Song:కొమ్మ ఉయ్యాలా Movie:ఆర్ ఆర్ ఆర్ Music:ఎం. ఎం. కీరవాణి Singers:ప్రకృతి రెడ్డి Lyricist:సుద్దాల అశోక తేజ Cast:ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, అలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియా శరన్ Label:లహరి మ్యూజిక్ మరియు టి-సిరీస్

కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా

కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా

తెల్లారాలా పొద్దుగాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాల రోజూ ఊగాలా

కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా

గోరింట పెట్టాలె గొరవంక దాయి నెమలీకాలెట్టాలి నెలవంక దాయి నెలవంక దాయీ...

కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి దారెంట పోతున్న కుందేలు దాయి దాయమ్మ దాయీ...

కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా

కొప్పూనా పూలెడతా కోతిపిల్ల దాయి టూగుటుయ్యల కడ్తా తూనీగ దాయీ తూనీగ దాయీ..

ఈపూన కూసోని సెరువంతా తిరుగాలే ఈతాలు నేర్సిన తాబేలు దాయీ దాయమ్మ దాయీ..

కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా అమ్మ ఒళ్ళో నేను రోజూ ఊగాలా రోజూ ఊగాలా

కొమ్మ సాటున పాడే కోయిల కూ అంటే కూ అంటూ నాతో ఉండాలా నాతో ఉండాలా

Komma Uyyala Kona Jampaala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaala

Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Natho Undaala Natho Undaala

Thellarala Poddhugaala Amma Nee Adugullo Adugeyaala Komma Uyyala Kona Jampaala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaala

Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Natho Undaala Natho Undaala

Gorinta Pettaale Gorawaanka Daayi Nemali Kaalettali Nelawanka Daayi Nelawanka Daayi..

Kooranta BoowantaAatadukowali Darenta PothunnaKundhelu Daayi Daayamma Daayi..

Komma Uyyala Kona Jampaala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaala

Koppuna Puledta Kotipill Daye Tugutuyyal Kadatha Tooniga Daye Tooniga Daayi..

Ipoona Koosoni Seruvantha Thirugale Ithalu Nersina Thaabelu Dayi Daayamma Daayi..

Komma Uyyala Kona Jampaala Amma Ollo Nenu Roju Oogaala Roju Oogaala

Komma Saatuna Paade Koyila Koo Ante Koo Antu Natho Undaala Natho Undaala

Cookie Consent
We serve cookies on this site to analyze traffic, remember your preferences, and optimize your experience.
Oops!
It seems there is something wrong with your internet connection. Please connect to the internet and start browsing again.
AdBlock Detected!
We have detected that you are using adblocking plugin in your browser.
The revenue we earn by the advertisements is used to manage this website, we request you to whitelist our website in your adblocking plugin.